ఝరానా బజ్రాచార్య | |
---|---|
జననం | ఝరానా బజ్రాచార్య ఖాట్మండు, నేపాల్ |
జాతీయత | నేపాలీ |
విద్య |
|
వృత్తి | నటి, మోడల్ |
క్రియాశీల సంవత్సరాలు | 1997–2013 |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | మిస్ నేపాల్ 1997 |
జీవిత భాగస్వామి | వారెన్ క్యారర్(మాజీ భర్త) రాహుల్ అగర్వాల్ (March 15 – ప్రస్తుతం) |
తల్లిదండ్రులు |
|
ఝరానా బజ్రాచార్య
ఝరానా బజ్రాచార్య నేపాల్ దేశానికి చెందిన హిందీ సినిమా నటి. ఆమె 1997లో మిస్ నేపాల్ కిరీటాన్ని గెలుచుకొని ఆ తరువాత సినీరంగంలోకి అడుగుపెట్టి పరేని మాయ జలైమా, లవ్ ఇన్ నేపాల్ & కోహి మేరో సినిమాలలో నటనకుగాను మంచి పేరు తెచ్చుకుంది.[1][2][3]
సంవత్సరం | పేరు | భాష | పాత్ర |
---|---|---|---|
1997 | హతియార్ | నేపాలీ | |
1998 | భుట్టుకై భయే ని | నేపాలీ | ఝరానా |
2001 | సియుడో కో సిందూర్ | నేపాలీ | ద్వితి |
2002 | అంజులి | నేపాలీ | |
2002 | భాయ్ టికా | నేపాలీ | |
2003 | మాయ గార్చు మా | నేపాలీ | |
2003 | చహంచు మా తిమిలై | నేపాలీ | |
2004 | నేపాల్‌లో ప్రేమ | హిందీ | తాన్య |
2004 | పారెన్ని మాయ జలైమా | నేపాలీ | |
2004 | సంజీవని | నేపాలీ | సంజీవని |
2005 | ఫేరి అర్కో సైనో | నేపాలీ | |
2010 | కోహి మేరో | నేపాలీ | దివ్య |
బజ్రాచార్య మార్చి 2015లో రాహుల్ అగర్వాల్‌ను వివాహం చేసుకుంది.[4][5]