టాక్సీవాలా | |
---|---|
దర్శకత్వం | రాహుల్ సాంకృత్యాయన్ |
స్క్రీన్ ప్లే | సాయికుమార్ రెడ్డి |
కథ | రాహుల్ సాంకృత్యాయన్ |
నిర్మాత | ఎస్.కె.ఎన్ బన్నీ వాస్ వి. వంశీకృష్ణా రెడ్డి ప్రమోద్ ఉప్పలపాటి సందీప్ సేనాపతి |
తారాగణం | విజయ్ దేవరకొండ ప్రియాంక జవాల్కర్ మాళవిక నాయర్ |
కూర్పు | శ్రీజిత్ సారంగ్ |
సంగీతం | జేక్స్ బిజాయ్ |
నిర్మాణ సంస్థలు | గీతా ఆర్ట్స్ యువి క్రియేషన్స్ |
విడుదల తేదీ | 17 నవంబరు 2018 |
సినిమా నిడివి | 132 ని |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | 7 కోట్లు |
బాక్సాఫీసు | ₹60 కోట్లు (ప్రపంచవ్యాప్తంగా) |
టాక్సీవాలా 2018 లో రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో విడుదలైన తెలుగు చిత్రం.[1] యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. ఇందులో విజయ్ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్, మాళవిక నాయర్ ప్రధాన పాత్రలు పోషించారు. మధునందన్, షిజు, రవివర్మ, యమున, ఉత్తేజ్ సహాయ పాత్రల్లో నటించారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందించాడు.[2]