వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | తంగరసు నటరాజన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | చిన్నప్పంపట్టి, సేలం జిల్లా, తమిళనాడు[1] | 1991 మే 27|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమ చేతి బ్యాట్స్ మ్యాన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | ఎడమ చేతి మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఏకైక టెస్టు (క్యాప్ 300) | 2021 జనవరి 15 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 232) | 2020 డిసెంబరు 2 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2021 మార్చి 28 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 83) | 2020 డిసెంబరు 4 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2021 మార్చి 20 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2015 – ప్రస్తుతం | తమిళనాడు క్రికెట్ జట్టు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2017 | కింగ్స్ XI పంజాబ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2018 – ప్రస్తుతం | సన్‌రైజర్స్ హైదరాబాద్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, మార్చి 28 2021 |
టి నటరాజన్ భారత క్రికెట్ జట్టు క్రికెటర్. ఆయన 2020లో తొలిసారి భారత జట్టు తరపున ఆడాడు. నటరాజన్ తమిళనాడు క్రికెట్ జట్టు, ఐ.పి.ఎల్ లో కింగ్స్ XI పంజాబ్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడాడు.[2] ఆయన 2020-2021లో ఆస్ట్రేలియా పర్యటనలో అరంగేట్ర సిరీస్‌లోనే భారత తరపున అన్ని ఫార్మాట్లలో ఆడిన తొలి భారతీయ క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు.[3]
నటరాజన్ 1991, మే 27న తమిళనాడులోని సేలం జిల్లా, చిన్నప్పంపట్టి గ్రామంలోజన్మించాడు.[4] నటరాజన్ తండ్రి పేరు తంగరసు, తల్లి శాంత. తండ్రి పవర్‌లూమ్‌లో పనిచేసే నేత కార్మికుడు, అతని తల్లి ఫాస్ట్ ఫుడ్ స్టాల్ నడుపుతోంది. ఐదుగురు పిల్లలలో నటరాజన్ పెద్దవాడు.[5][6] 2020, నవంబరులో నటరాజన్ భార్య ఒక ఆడ శిశువుకు జన్మనిచ్చింది.[7][8]
నటరాజన్ 2014–15లో తొలిసారిగా తమిళనాడు జట్టు తరపున రంజీ ట్రోఫీ లో ఆడాడు.[9] 2016–17లో అంతర్ రాష్ట్ర టోర్నమెంట్ లో టీ-20 పోటీలలో అరంగ్రేటం చేశాడు.[10] 2018–19 విజయ్ హజారే ట్రోఫీ తమిళనాడు తరఫున లిస్ట్ ఎ తరపున అరంగేట్రం చేశాడు. [11]
నటరాజన్ 2020 డిసెంబరు 2న భారత్ తరఫున ఆస్ట్రేలియాతో తన వన్డే అరంగేట్రం చేశాడు [12] ఆ మ్యాచ్ లో మార్నస్ లాబుస్చాగ్నే అవుట్ చేసి, తన మొదటి అంతర్జాతీయ వికెట్ తీసుకొన్నాడు.[13] 2020, డిసెంబరు 4న ఆస్ట్రేలియాతో జరిగిన టి20లో అరంగేట్రం చేశాడు.[14] ముప్పై పరుగులకు మూడు వికెట్లు తీశాడు.[15] 2020, డిసెంబరు 30న ఆస్ట్రేలియాతో జరిగిన మూడో మ్యాచ్‌కు ముందు నటరాజన్‌ను భారత టెస్ట్ జట్టులో చేర్చారు.[16] 2021, జనవరి 15 న ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ లో అరంగేట్రం చేశాడు. మాథ్యూ వాడేను ఔట్ చేసి, తన మొదటి అంతర్జాతీయ టెస్ట్ వికెట్ సాధించాడు.[17] [18]
{{cite web}}
: Check date values in: |access-date=
(help)
{{cite web}}
: Check date values in: |access-date=
(help)
{{cite news}}
: Check date values in: |access-date=
and |date=
(help)CS1 maint: others (link)
{{cite news}}
: Check date values in: |access-date=
and |date=
(help)
{{cite web}}
: Check date values in: |access-date=
and |date=
(help)
{{cite web}}
: Check date values in: |access-date=
and |date=
(help)
{{cite web}}
: Check date values in: |access-date=
and |date=
(help)
{{cite news}}
: Check date values in: |accessdate=
and |date=
(help)
{{cite web}}
: Check date values in: |access-date=
(help)
{{cite web}}
: Check date values in: |access-date=
(help)
{{cite web}}
: Check date values in: |access-date=
(help)
{{cite web}}
: Check date values in: |access-date=
(help)
{{cite web}}
: Check date values in: |access-date=
(help)
{{cite web}}
: Check date values in: |access-date=
(help)
{{cite web}}
: Check date values in: |access-date=
(help)
{{cite web}}
: Check date values in: |access-date=
(help)
{{cite news}}
: Check date values in: |access-date=
(help)
{{cite web}}
: Check date values in: |access-date=
and |date=
(help)CS1 maint: url-status (link)