వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | డయానా బేగ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | హుంజా జిల్లా|హుంజా, గిల్గిత్ బాల్టిస్తాన్, పాకిస్తాన్ | 1995 అక్టోబరు 15|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడి చేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడి చేయి ఫాస్ట్ బౌలింగ్, మీడియం ఫాస్ట్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలింగ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 71) | 2015 4 అక్టోబర్ - బాంగ్లాదేశ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2023 10 నవంబర్ - బాంగ్లాదేశ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 35) | 2015 1 నవంబర్ - వెస్ట్ ఇండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2023 1 సెప్టెంబర్ - దక్షిణ ఆఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2009/10–2014 | ఇస్లామాబాద్ మహిళల క్రికెట్ జట్టు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2011/12–2012/13 | ఫెడరల్ క్యాపిటల్ ఉమెన్స్ క్రికెట్ టీమ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2014 | సైఫ్ స్పోర్ట్స్ సాగా మహిళల క్రికెట్ జట్టు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2015–2016 | జరై తారకియాతి బ్యాంక్ లిమిటెడ్ మహిళా క్రికెట్ జట్టు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2017 | హయ్యర్ ఎడ్యుకేషన్ కమీషన్ ఉమెన్స్ క్రికెట్ టీమ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2018 | జరై తారకియాతి బ్యాంక్ లిమిటెడ్ మహిళా క్రికెట్ జట్టు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2018/19 | హయ్యర్ ఎడ్యుకేషన్ కమీషన్ ఉమెన్స్ క్రికెట్ టీమ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 21 జనవరి 2023 |
డయానా బేగ్ (జననం 15 అక్టోబర్ 1995) ఒక పాకిస్తానీ క్రికెటర్, ఫుట్ బాల్ క్రీడాకారిణి.[1] ఆమె ప్రధానంగా కుడిచేతి వాటం మీడియం - ఫాస్ట్ బౌలర్ [2][3]. 2013 మహిళా క్రికెట్ ప్రపంచ కప్, 2016 ఐసిసి మహిళా ప్రపంచ ట్వంటీ 20 లలో ఆడటానికి బేగ్ ను పాకిస్తాన్ జట్టులో చేర్చారు.[4][5][6]
డయానా బేగ్ హుంజా, గిల్గిట్ బాల్టిస్తాన్ లో జన్మించింది.[7] క్రీడల పట్ల ఆమె ఆసక్తి వలన వీధి క్రికెట్, ఫుట్ బాల్ ఆడడం ప్రారంభమైంది. ఆమె తన ఇంటర్మీడియట్ అండర్ గ్రాడ్యుయేట్ అధ్యయనాల కోసం లాహోర్ వెళ్లింది. ఆమె లాహోర్ కాలేజ్ ఫర్ ఉమెన్ యూనివర్శిటీని ఎంచుకుంది , అక్కడ ఆమెకు కళాశాల బహుమతులు లభించాయి. ఆమె బహుముఖ ప్రతిభావంతులైన క్రీడాకారిణి., ఆమెకు ఫుట్ బాల్ క్రికెట్ రెండింటిలోనూ అంతర్జాతీయ స్థాయిలో తన దేశానికి ప్రాతినిధ్యం వహించగలదు. ఆమె ఆంగ్లం, ఉర్దూ బురుషాస్కీలలో అనర్గళంగా మాట్లాడగలదు.
బేగ్ ఫుట్ బాల్ లో అనుకోకుండా ప్రవేశించింది. క్రీడాకారుణిల కొరత ఉన్నప్పుడు ఆమె దేశీయ ఫుట్ బాల్ జట్టుకు ఎంపికైంది.[8]
బేగ్ క్రికెట్ ను 2010లో గిల్గిట్ - బాల్టిస్తాన్ మహిళా క్రికెట్ జట్టుకు ప్రారంభం లోనే నాయకత్వం వహించింది. 2012లో పాకిస్తాన్ ' ఎ ' జట్టుకు , 2013లో పూర్తి జాతీయ జట్టుకు ఎంపికైంది.
2015లో బంగ్లాదేశ్ అంతర్జాతీయ క్రికెట్లో ఆడడం మొదలుపెట్టింది.[7]
2017 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ భారత్ జరిగిన ఒకరోజు ఆటలో ఆమె బౌలింగ్, ఫీల్డింగ్ ప్రదర్శన అభిమానులను, వ్యాఖ్యాతలను ఆకట్టుకుంది. వ్యాఖ్యాతలలో ఒకరైన ఇయాన్ బిషప్ ప్రశంసించారు. కైనాత్ ఇంతియాజ్ స్థానంలో ఆమె జట్టులోకి వచ్చింది. ఆమె వెంటనే స్మృతి మంధానా వంటి ముఖ్యమైన వికెట్ తీసుకొని తన ఆట ప్రభావం చూపింది.[9]
అక్టోబర్ 2018లో వెస్టిండీస్ లో జరిగిన 2018 ఐసిసి మహిళా ప్రపంచ ట్వంటీ20 టోర్నమెంట్ కు పాకిస్తాన్ జట్టుకు ఆమె ఎంపికైంది[10][11] . 2020 లో, మళ్ళీ ఆస్ట్రేలియాలో జరిగే 2020 ఐసిసి మహిళా టి 20 ప్రపంచ కప్ కోసం ఎంపికైంది.[12] 2021లో జింబాబ్వేలో జరిగిన 2021 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ క్వాలిఫైయర్ టోర్నమెంట్ కోసం [13] 2022లో న్యూజిలాండ్లో జరిగే 2022 మహిళల క్రికెట్ ప్రపంచ కప్,[14] అదే సంవత్సరం ఇంగ్లాండ్, బర్మింగ్హామ్ లో జరిగిన 2022 కామన్వెల్త్ గేమ్స్ క్రికెట్ టోర్నమెంట్ కోసం కూడా ఆమె పాకిస్తాన్ జట్టులో ఎంపికైంది.[15]
{{cite web}}
: Check date values in: |access-date=
(help)