డాలర్ డ్రీమ్స్ (2000 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | శేఖర్ కమ్ముల |
నిర్మాణం | శేఖర్ కమ్ముల |
తారాగణం | సత్య కృష్ణన్ , అనిష్ కురువిల్లా |
కూర్పు | వెంకటేష్, మాధవ |
భాష | తెలుగు |
డాలర్ డ్రీమ్స్ దర్శకుడిగా శేఖర్ కమ్ముల మొదటి సినిమా . ఇది తక్కువ బడ్జెట్, తక్కువ తారాగణములతో తెరకెక్కిన సినిమా.
విదేశాలకు వెళ్ళాలనుకొనే కొందరు కుర్రాళ్ళ ఆశలు, ఆశయాలను, అందుకు అడ్డంకులను ఆర్థిక పరిస్థితుల ప్రభావాలను ఈ సినిమా ద్వారా చూపించారు.
దర్శకత్వం : శేఖర్ కమ్ముల
నిర్మాత : శేఖర్ కమ్ముల
ఈ సినిమాకు ఆయనకు ఉత్తమ నూతన దర్శకుడిగా జాతీయ పురస్కారము లభించింది.