![]() | ఈ వ్యాసాన్ని లేదా విభాగాన్ని సృష్టిస్తున్నారు, లేదా పెద్దయెత్తున విస్తరిస్తున్నారు. ఈ పేజీలో తగు మార్పుచేర్పులు చేసి దీని నిర్మాణానికి సంహకరించేందుకు మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాం. ఈ వ్యాసంలో లేదా విభాగంలో 24 గంటల పాటు దిద్దుబాట్లేమీ జరక్కపోతే, ఈ మూసను తీసివేయండి. ఈ మూసను పెట్టినది మీరే అయితే, మీరు చురుగ్గా దిద్దుబాట్లు చేస్తూ ఉంటే, ఈ మూసను తీసేసి, దీని స్థానంలో మీరు దిద్దుబాట్లు చేసే సెషన్లో మాత్రమే {{in use}} అనే మూసను పెట్టండి. మూస పరామితులను వాడేందుకు లింకుపై నొక్కండి.
ఈ article లో చివరిసారిగా దిద్దుబాట్లు చేసినది: Pranayraj1985 (talk | contribs) 22 నెలల క్రితం. (Update timer) |
డాలీ మిన్హాస్, ఛండీగడ్ రాష్ట్రానికి చెందిన సినిమా నటి, మాజీ మోడల్. 1988లో మిస్ ఇండియా యూనివర్స్ పోటీలో గెలిచింది.[1] హిందీ, పంజాబీ, కన్నడ సినిమాలలో నటించింది. ఇస్ ప్యార్ కో క్యా నామ్ దూన్, ఏక్ బార్ ఫిర్, చోటి సర్దార్ని వంటి వంటి హిందీ టీవీ షోలలో నటించింది. 1990వ దశకంలో ముఖేష్ ఖన్నా తీసిన ప్రముఖ సీరియల్ మహాయోద్ధలో రాజకుమారి బిజిలీగా, శక్తిమాన్‌లో శాలియా - క్యాట్‌వుమన్‌గా నటించింది. క్యాట్‌వుమన్‌గా నటించిన భారతదేశపు మొదటి నటిగా నిలిచింది.
డాలీ మిన్హాస్ 1968 ఫిబ్రవరి 8న చండీగఢ్‌లో జన్మించింది.
తన మొదటి సినిమా దర్శకుడు అనిల్ మట్టూని ప్రేమించి, వివాహం చేసుకుంది.[2] ఆ తర్వాత ఆమె కొన్ని పంజాబీ, కన్నడ సినిమాలలోనూ, హిందీ టీవీ సీరియల్స్‌లోనూ నటించింది.