డి.వి.వి. దానయ్య తెలుగు సినిమా నిర్మాత. ఆయన 1992లో విడుదలైన జంబలకిడిపంబ సినిమా ద్వారా నిర్మాతగా సినీరంగంలోకి అడుగుపెట్టి, డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై జులాయి, కెమెరామెన్ గంగతో రాంబాబు, భరత్ అనే నేను, ఆర్.ఆర్.ఆర్ లాంటి విజయవంతమైన ఎన్నో సినిమాలను నిర్మించాడు.[2]
డి.వి.వి. దానయ్య తన బ్యానర్ DVV ఎంటర్టైన్మెంట్స్ కింద నిర్మించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని 'నాటు నాటు’ పాట, 13 మార్చ్ 2023 న ఉత్తమ ఒరిజినల్ సాంగ్ గా ఆస్కార్ అవార్డు గెలుచుకుంది.[3]
సంవత్సరం
|
సినిమా
|
నటి నటులు
|
నిర్మాత
|
సమర్పణ
|
దర్శకుడు
|
ఇతర విషయాలు
|
1992
|
జంబలకిడిపంబ
|
నరేష్, ఆమని
|
Yes
|
|
ఇ.వి.వి. సత్యనారాయణ
|
|
1998
|
మావిడాకులు
|
జగపతి బాబు, రచన
|
Yes
|
|
ఇ.వి.వి. సత్యనారాయణ
|
|
1999
|
సముద్రం
|
జగపతి బాబు, సాక్షి శివానంద్
|
Yes
|
|
కృష్ణవంశీ
|
3 నంది అవార్డులు అందుకున్న చిత్రం
|
2000
|
మనసున్న మారాజు
|
రాజశేఖర్, లయ
|
Yes
|
|
ముత్యాల సుబ్బయ్య
|
|
2002
|
సీమ సింహం
|
నందమూరి బాలకృష్ణ సిమ్రాన్ రీమా సేన్
|
Yes
|
|
రాంప్రసాద్
|
|
2003
|
శివమణి
|
అక్కినేని నాగార్జున రక్షిత అసిన్
|
|
Yes
|
పూరీ జగన్నాథ్
|
|
2003
|
జూనియర్స్
|
అల్లరి నరేష్, శేరిన్
|
Yes
|
|
జె. పుల్లారావు
|
|
2003
|
ఓ రాధ ఇద్దరు కృష్ణుల పెళ్ళి
|
శ్రీకాంత్, ప్రభు దేవా, నమిత
|
Yes
|
|
జి. నాగేశ్వరరెడ్డి
|
|
2007
|
దేశముదురు
|
అల్లు అర్జున్, హన్సికా మోట్వాని
|
Yes
|
|
పూరీ జగన్నాధ్
|
ఫిలింఫేర్ అవార్డు, నంది అవార్డు
|
2007
|
దుబాయ్ శీను
|
రవితేజ, నయనతార
|
Yes
|
|
శ్రీను వైట్ల
|
|
2008
|
కృష్ణ
|
రవితేజ, త్రిష
|
|
Yes
|
వి.వి. వినాయక్
|
|
2008
|
నేనింతే
|
రవితేజ, శియా గౌతమ్
|
Yes
|
|
పూరీ జగన్నాథ్
|
3 నంది అవార్డ్స్
|
2009
|
ఓయ్!
|
సిద్ధార్థ్ శామిలి
|
Yes
|
|
ఆనంద్ రంగ
|
|
2010
|
వరుడు
|
అల్లు అర్జున్ భానుశ్రీ మెహ్రా
|
Yes
|
|
గుణశేఖర్
|
3 నంది అవార్డ్స్
|
2012
|
జులాయి
|
అల్లు అర్జున్ ఇలియానా
|
|
Yes
|
త్రివిక్రమ్ శ్రీనివాస్
|
|
2012
|
కెమెరామెన్ గంగతో రాంబాబు
|
పవన్ కళ్యాణ్ తమన్నా
|
Yes
|
|
పూరి జగన్నాథ్
|
|
2013
|
నాయక్
|
రాం చరణ్ తేజ కాజల్ అగర్వాల్ అమలా పాల్
|
Yes
|
|
వి.వి.వినాయక్
|
|
2015
|
బ్రూస్ లీ
|
రాం చరణ్ తేజ రకుల్ ప్రీత్ సింగ్ కృతి కర్బంద
|
Yes
|
|
శ్రీను వైట్ల
|
|
2017
|
నిన్ను కోరి
|
నాని, నివేదా థామస్, ఆది పినిశెట్టి
|
Yes
|
|
శివ నిర్వాణ
|
[4]
|
2018
|
భరత్ అనే నేను
|
మహేష్ బాబు, కియారా అద్వానీ
|
Yes
|
|
కొరటాల శివ
|
[5]
|
2019
|
వినయ విధేయ రామ
|
రాం చరణ్ తేజ, వివేక్ ఒబెరాయ్, కియారా అద్వానీ
|
Yes
|
|
బోయపాటి శ్రీను
|
|
2022
|
ఆర్.ఆర్.ఆర్
|
ఆర్.ఆర్.ఆర్
|
Yes
|
|
ఎస్. ఎస్. రాజమౌళి
|
|