డేవిడ్ ఐరన్‌సైడ్

డేవిడ్ ఐరన్‌సైడ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
డేవిడ్ ఎర్నెస్ట్ జేమ్స్ ఐరన్‌సైడ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్ మీడియం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు1953 24 December - New Zealand తో
చివరి టెస్టు1954 29 January - New Zealand తో
కెరీర్ గణాంకాలు
పోటీ Test First-class
మ్యాచ్‌లు 3 31
చేసిన పరుగులు 37 135
బ్యాటింగు సగటు 18.50 6.42
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 13 16*
వేసిన బంతులు 986 8,423
వికెట్లు 15 130
బౌలింగు సగటు 18.33 21.13
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1 7
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 5/51 7/36
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 11/–
మూలం: Cricinfo, 2022 15 November

డేవిడ్ ఎర్నెస్ట్ జేమ్స్ ఐరన్‌సైడ్ (1925, మే 2 - 205, ఆగస్టు 21) దక్షిణాఫ్రికా మాజీ క్రికెట్ ఆటగాడు. దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు తరపున మూడు టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు.

క్రికెట్ రంగం

[మార్చు]

కుడిచేతి స్వింగ్ బౌలర్ గా రాణించాడు. 1947-48 నుండి 1955-56 వరకు ట్రాన్స్‌వాల్ కోసం ఆడాడు. 1952-53లో బోర్డర్‌పై 36 పరుగులకు 7 వికెట్లు తీసి అత్యుత్తమ గణాంకాలు సాధించాడు.[1]

1953-54లో దక్షిణాఫ్రికాలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లలో ఆడాడు. 1953లో జోహన్నెస్‌బర్గ్‌లో అరంగేట్రంలో న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీశాడు.[2]

మూలాలు

[మార్చు]
  1. Transvaal v Border 1952–53
  2. "2nd Test: South Africa v New Zealand at Johannesburg, Dec 24–29, 1953". espncricinfo. Retrieved 2011-12-18.

బాహ్య లింకులు

[మార్చు]