డేవిడ్ సెవెల్
పూర్తి పేరు డేవిడ్ గ్రాహం సెవెల్
పుట్టిన తేదీ (1977-10-20 ) 1977 అక్టోబరు 20 (వయసు 47) క్రైస్ట్‌చర్చ్ , న్యూజీలాండ్బ్యాటింగు కుడిచేతి వాటం బౌలింగు ఎడమచేతి ఫాస్ట్-మీడియం జాతీయ జట్టు ఏకైక టెస్టు (క్యాప్ 203) 1997 25 September - Zimbabwe తో
పోటీ
Test
FC
LA
మ్యాచ్‌లు
1
67
23
చేసిన పరుగులు
1
282
32
బ్యాటింగు సగటు
–
5.87
5.33
100s/50s
0/0
0/0
0/0
అత్యధిక స్కోరు
1*
24
11*
వేసిన బంతులు
138
12,305
984
వికెట్లు
0
218
25
బౌలింగు సగటు
–
28.72
32.52
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు
–
10
0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు
–
1
0
అత్యుత్తమ బౌలింగు
–
8/31
4/51
క్యాచ్‌లు/స్టంపింగులు
0/–
15/–
2/–
డేవిడ్ గ్రాహం సెవెల్ (జననం 1977, అక్టోబరు 20) న్యూజీలాండ్ మాజీ క్రికెట్ ఆటగాడు .[ 1] 1997లో జింబాబ్వేతో న్యూజీలాండ్ తరపున ఒక టెస్ట్ మ్యాచ్ ఆడాడు.[ 2]
సెవెల్ 1977, అక్టోబరు 20న న్యూజీలాండ్ లోని క్రైస్ట్‌చర్చ్‌లో జన్మించాడు.[ 3]
కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ గా, ఎడమ చేతి ఫాస్ట్-మీడియం బౌలర్ గా రాణించాడు. ఒటాగో తరపున ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు.[ 4] హాక్ కప్‌లో నార్త్ ఒటాగో తరపున ఆడాడు. 1996–97లో సెంట్రల్ డిస్ట్రిక్ట్‌పై ఒటాగో తరఫున 31 పరుగులకు 8 వికెట్లు తీశాడు.[ 5] 1997-98లో టెస్ట్ జట్టుతో కలిసి జింబాబ్వేలో పర్యటించాడు.[ 6]
↑ "David Sewell Profile - Cricket Player New Zealand | Stats, Records, Video" . ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-11-12 .
↑ "2nd Test, New Zealand tour of Zimbabwe at Bulawayo, Sep 25-29 1997" . ESPNcricinfo. Retrieved 3 May 2018 .
↑ "David Sewell Profile - ICC Ranking, Age, Career Info & Stats" . Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-11-12 .
↑ "AUCK vs OTAGO, State Championship 2005/06 at Auckland, March 26 - 29, 2006 - Full Scorecard" . ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-11-12 .
↑ "Otago v Central Districts 1996-97" . CricketArchive. Retrieved 3 May 2018 .
↑ "ZIM vs NZ, New Zealand tour of Zimbabwe 1997/98, 2nd Test at Bulawayo, September 25 - 29, 1997 - Full Scorecard" . ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-11-12 .