డొలొమెడెస్ బ్రియాన్ గ్రీనె
|
|
డొలొమెడెస్ బ్రియాన్ గ్రీనె
|
Scientific classification
|
Kingdom:
|
|
Phylum:
|
|
Class:
|
|
Order:
|
|
Suborder:
|
|
Family:
|
|
Genus:
|
|
Species:
|
D. briangreenei
|
Binomial name
|
డొలొమెడెస్ బ్రియాన్ గ్రీనె Dolomedes briangreenei
|
డొలొమెడెస్ బ్రియాన్ గ్రీనె ఆస్ట్రేలియా దేశంలో కనుగొనబడిన ఒక రకమైన సాలెపురుగు.[1] ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త బ్రియాన్ గ్రీనె గౌరవార్ధం దీనికా పేరు పెట్టారు.[2]
- అరచేయంత పరిమాణంలో ఉండే ఈ సాలెపురుగు నీటి ఉపరితలంపై, అలలపై స్వారీ చేస్తుంటుంది. తన మధ్య కాళ్ల జతతో ఈదుతూ పరుగులు తీస్తుంది. ఇలా చేస్తూ చేపల్ని, కప్పల్ని, కీటకాల్ని పట్టుకొని ఆహారంగా తీసుకుంటుంది.
- దీనికి ఎంత తెలివి అంటే... శత్రుజీవులు కనబడే వరకూ నిశ్శబ్దంగా ఉండి ఒక్కసారిగా వాటిపై దాడి చేస్తుంది. ఒకవేళ అది అందకుండా నీటిలోకి పారిపోతే... పట్టు విడవకుండా వెంబడించి పట్టుకుంటుంది. గంటసేపైనా నీటిలోపలే ఉండి వెతుకులాడుతుంది. నీటి ఉపరితలం పైకి తెచ్చేసుకుని తీరిగ్గా భుజిస్తుంది.
- ఇలా తన శరీరం కన్నా మూడు రెట్లు పెద్దవైన జీవుల్నీ వేటాడగలదిది.
- ఇది ఎక్కువగా ఆస్ట్రేలియాలోని మంచి నీటి చెరువుల్లో కనిపిస్తుంది.