ఇది 2,182 కి.మీ. (1,356 మైళ్ళు) పొడవైన ట్రంక్ (లైన్) రైలు మార్గము, పొడవైన మార్గము, రద్దీ (బిజీ) గా ఉండి రాజధానులతో (కనెక్ట్) అనుసంధానం చేస్తున్న రైలు మార్గము మరింత వివరంగా చిన్న చిన్న విభాగాలుగా చేయబడింది:
ఆగ్రా-ఢిల్లీ రైలు మార్గము 1904 లో ప్రారంభించబడింది, [[1] దీనిలోని కొన్ని రైలు మార్గములు (1927-28 సం.లో ప్రారంభించబడినది) న్యూ ఢిల్లీ నిర్మాణ సమయంలో తిరిగి కొత్తగా వేశారు.[2]
ఆగ్రా-గౌలియార్ రైలు మార్గము (లైన్) 1881 సం.లో గౌలియార్ మహారాజుచే ప్రారంభించబడింది, ఇది సింధియా స్టేట్ రైల్వేగా మారింది. భారత మిడ్‌ల్యాండ్ రైల్వే వారు గౌలియార్-ఝాన్సీ రైలు మార్గము (లైన్), 1889 సం.లో ఝాన్సీ-భూపాల్ రైలు మార్గము (లైన్) నిర్మించారు.[3] భూపాల్-ఇటార్సి రైలు మార్గము (లైన్) 1884 సం.లో భూపాల్ యొక్క బేగంచే ప్రారంభించబడింది..[3] ఇటార్సి నాగ్‌పూర్ తో 1923, 1924 మధ్య సంబంధాన్ని ఏర్పాటు చేశారు.[4] నాగ్‌పూర్-బల్లార్షా రైలు మార్గము (లైన్) నిర్మాణం కాలం మాత్రము అనిశ్చితంగా ఉంది. [[విజయవాడ-చెన్నై రైలు మార్గము|విజయవాడ-చెన్నై లైన్]] 1899 సం.లో నిర్మించారు.[3] వాడి-సికింద్రాబాద్ రైలు మార్గము (లైన్) హైదరాబాద్ నిజాం ద్వారా ఆర్థిక సహాయం (ఫైనాన్సింగ్) చేయబడి 1874 సం.లో నిర్మించారు. ఇది తరువాత నిజాంస్ గ్యారంటీడ్ స్టేట్ రైల్వే లో భాగమయింది. 1889 సం.లో, నిజాంస్ గ్యారంటీడ్ స్టేట్ రైల్వే ప్రధాన రైలు మార్గము (లైన్) అప్పుడు బెజవాడ అని పిలువబడే విజయవాడ వరకు విస్తరించారు.[3] 1929 సం.లో కాజీపేట-బల్లార్షా లింక్ పూర్తికావడంతో, చెన్నై నుండి నేరుగా ఢిల్లీకి రైలు మార్గము (లైన్) కలిపింది.[1]
విజయవాడ-చెన్నై విభాగం 1980 సం.లో విద్యుద్దీకరణ జరిగింది.[5]
విజయవాడ-కాజీపేట విభాగం 1985-88 సం.లో దీని విద్యుద్దీకరణ జరిగింది.[6] కాజీపేట-రామగుండం-బల్లార్షా -నాగ్‌పూర్ విభాగం 1987-89 సం.లో దీని విద్యుధ్ధీకరణ జరిగింది. భూపాల్-ఇటార్సి విభాగం 1988-89 సం.లో, నాగ్‌పూర్-ఇటార్సి విభాగం 1990-91 సం.లో వీటి విద్యుధ్ధీకరణ జరిగింది. ఆగ్రా-భూపాల్ విభాగం 1984-89 సం.లో దీని విద్యుద్దీకరణ జరిగింది. ఆగ్రా-ఫరీదాబాద్ విభాగం 1982-85 సం.లో దీని విద్యుద్దీకరణ జరిగింది.[6]
చెన్నై సెంట్రల్ నుండి న్యూఢిల్లీ వరకు ఉన్న రైలు మార్గము (గ్రాండ్ ట్రంక్ మార్గంగా), 160 కి.మీ/గంటకు వేగాన్ని అందుకోవచ్చును. ఇది ఒక "గ్రూప్ ఏ" మార్గముగా వర్గీకరించారు.[7]
ఈ మార్గములోని, న్యూ ఢిల్లీ, మథుర, ఆగ్రా కంటోన్మెంట్., గౌలియార్, ఝాన్సీ, భూపాల్, భూపాల్ హబీబ్‌గంజ్, నాగ్‌పూర్, విజయవాడ, నెల్లూరు, చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లు భారతీయ రైల్వేలలోని అత్యంత రద్దీగా ఉన్న ప్రధాన వంద బుకింగ్ స్టేషనులలలో ఇవి ఉన్నాయి.[8]
హౌరా-చెన్నై ప్రధాన లైన్ స్వర్ణ చతుర్భుజి లోని ఒక భాగం. ఈ రైలు మార్గములు నాలుగు ప్రధాన మహానగరాలను (న్యూ ఢిల్లీ, ముంబై, చెన్నై, కోలకతా) కలుపుతూ ఉన్నటువంటి వాటి కర్ణాలు, కలిసి సుపరిచితమైన స్వర్ణ చతుర్భుజిగా, ఈ స్వర్ణ చతుర్భుజి రైలు మార్గము పొడవు 16 శాతం మాత్రమే అయిననూ; దాదాపుగా సగం రవాణా సరుకు, అదేవిధముగా సగభాగం ప్రయాణీకుల రవాణా ఈ మార్గము గుండానే జరుగుతున్నది.[9][10]
భారతీయ రైల్వే అనుబంధ సంస్థలు భారతీయ రైల్వే ఉత్పత్తి యూనిట్లు
చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ · డీజిల్ లోకోమోటివ్ వర్క్స్ · డీజిల్-లోకో ఆధునికీకరణ వర్క్స్ · ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ·రైల్ కోచ్ ఫ్యాక్టరీ· రైల్ వీల్ ఫ్యాక్టరీ ·
రైలు స్ప్రింగ్ ఖార్ఖానా · గోల్డెన్ రాక్ రైల్వే వర్క్‌షాప్
భారతదేశం రైల్వే ఇంజిన్ షెడ్లు
డీజిల్
డీజిల్ లోకో షెడ్, గోల్డెన్ రాక్
డీజిల్ లోకో షెడ్, పూణే
మెమో
కొల్లాం మెమో షెడ్
భారతీయ రైల్వే అనుబంధ సంస్థలు భారతీయ రైల్వే ప్రభుత్వ రంగ యూనిట్లు
భారత్ వాగన్, ఇంజనీరింగ్ · భారతీయ కంటైనర్ కార్పొరేషన్ · భారతీయ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ · భారతీయ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ · భారతీయ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ · భారతీయ రైల్వే క్యాటరింగ్, టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సిటిసి) · ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ · కొంకణ్ రైల్వే కార్పొరేషన్ · ముంబై రైలు వికాస్ కార్పొరేషన్ · రైల్ వికాస్ నిగం లిమిటెడ్ · భారతీయ రైల్‌టెల్ కార్పొరేషన్ · రైట్స్ లిమిటెడ్
స్వయంప్రతిపత్తం సంస్థలు అనుబంధ సంస్థలు కేంద్ర విభాగాలు
కేంద్ర రైల్వే విద్యుదీకరణ సంస్థ · కేంద్ర కార్ఖానాలు ఆధునీకరణ సంస్థలు · కేంద్ర రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ · పరిశోధన డిజైన్, స్టాండర్డ్స్ సంస్థ · కేంద్ర రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (సిఆర్ఐఎస్) · రైల్వే రిక్రూట్మెంట్ కంట్రోల్ బోర్డు ·రైలు భూమి అభివృద్ధి అధికారిక సంస్థ
భారతీయ రైల్వేల కేంద్రీకృత ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ భారతీయ రైల్వే అనుబంధ సంస్థలు భారతీయ రైల్వేల కేంద్ర శిక్షణా సంస్థలు
భారతీయ రైల్వే సివిల్ ఇంజనీరింగ్ సంస్థ · భారతీయ రైల్వే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంస్థ · భారతీయ రైల్వే యాంత్రిక, విద్యుత్ ఇంజనీరింగ్ సంస్థ · భారతీయ రైల్వే సిగ్నల్, టెలికమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ సంస్థ · భారతీయ రైల్వే రవాణా నిర్వహణ సంస్థ · రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అకాడమీ (ఆర్పిఎఫ్) · రైల్వే స్టాఫ్ కాలేజ్
భారతదేశం బ్రాడ్ గేజ్ రైల్వే లైన్లు భారతీయ రైల్వేలు అంతర్జాలం
చెన్నై సబర్బన్ రైల్వే · మాస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టం (చెన్నై) · డార్జిలింగ్ హిమాలయ రైల్వే · ఢిల్లీ సబ్అర్బన్ రైల్వే · హైదరాబాదు ఎమ్ఎమ్టిఎస్ · కాశ్మీర్ రైల్వే · కల్కా-సిమ్లా రైల్వే · కోలకతా సబర్బన్ రైల్వే · కోలకతా మెట్రో · కొంకణ్ రైల్వే · ముంబై సబర్బన్ రైల్వే · నీలగిరి పర్వత రైల్వే ·
గోల్డెన్ ఐ.టి. కారిడార్ · హౌరా-ఢిల్లీ ప్రధాన రైలు మార్గము · గ్రాండ్ కార్డ్ · సాహిబ్ గంజ్ లూప్ · హౌరా-అలహాబాద్-ముంబై రైలు మార్గము · హౌరా-నాగ్‌పూర్-ముంబై రైలు మార్గము ·హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము·ఢిల్లీ-చెన్నై రైలు మార్గము· ముంబై-చెన్నై రైలు మార్గము · హౌరా-గయా-ఢిల్లీ రైలు మార్గము
సర్వీసులు భారతీయ రైల్వే సేవలు
భారతదేశం ఎక్స్‌ప్రెస్ రైళ్లు · భారతదేశం ప్యాసింజర్ రైళ్లు · భారతదేశం ఫాస్ట్ ప్యాసింజర్ రైళ్లు · భారతదేశం సూపర్‌ఫాస్ట్ / మెయిల్ రైళ్లు ·డెక్కన్ ఒడిస్సీ· దురంతో· గరీబ్ రథ్ ·జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్· మహారాజా ఎక్స్‌ప్రెస్ · ప్యాలెస్ ఆన్ వీల్స్ · ప్రీమియం రైలు · రాయల్ రాజస్థాన్ ఆన్ వీల్స్ ·రాజధాని ఎక్స్‌ప్రెస్·శతాబ్ది ఎక్స్‌ప్రెస్ · సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ · గోల్డెన్ చారియట్ · లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్ · రెడ్ రిబ్బన్ ఎక్స్‌ప్రెస్