తమిళనాడులో కరోనావైరస్ వ్యాప్తి (2020) Map of districts with confirmed cases (as of 20 April)
100+ confirmed cases
50–99 confirmed cases
10–49 confirmed cases
1–9 confirmed cases
వ్యాధి COVID-19 వైరస్ స్ట్రెయిన్ SARS-CoV-2 ప్రదేశం తమిళనాడు ,భారతదేశం మొదటి కేసు చెన్నై ప్రవేశించిన తేదీ 2020 మార్చి 7 న నమోదైంది మూల స్థానం వుహాన్ , హుబీ , చైనా క్రియాశీలక బాధితులు −3[ note 1] ప్రాంతములు
36 జిల్లాలు మొత్తం ILI (ఇ.ఎల్.ఇ) కేసులు 5[ 1] COVID-19 Public dashboard
తమిళనాడులో మొదటి కేసు 2020 మార్చి 7 న నమోదైంది. ఏప్రిల్ 23 నాటికి 1,683 కేసులు,20 మరణాలు, 752 వ్యాధి నుండి కోలుకున్నారు.[ 2]
COVID-19 cases in Tamil Nadu, India () Deaths Recoveries Active cases
Date
# of cases
# of deaths
2020-03-07
1 (n.a.)
2020-03-08
1 (=)
2020-03-09
1 (=)
2020-03-10
1 (=)
⋮
1 (=)
2020-03-18
2 (+100%)
2020-03-19
3 (+50%)
2020-03-20
3 (=)
2020-03-21
6 (+100%)
2020-03-22
7 (+17%)
2020-03-23
9 (+29%)
2020-03-24
15 (+67%)
2020-03-25
23 (+53%)
1 (n.a.)
2020-03-26
29 (+26%)
1 (=)
2020-03-27
38 (+31%)
1 (=)
2020-03-28
42 (+11%)
1 (=)
2020-03-29
50 (+19%)
1 (=)
2020-03-30
67 (+34%)
1 (=)
2020-03-31
124 (+85%)
1 (=)
2020-04-01
234 (+89%)
1 (=)
2020-04-02
309 (+32%)
1 (=)
2020-04-03
411 (+33%)
1 (=)
2020-04-04
485 (+18%)
3 (+200%)
2020-04-05
571 (+18%)
5 (+67%)
2020-04-06
621 (+8.8%)
6 (+20%)
2020-04-07
690 (+11%)
7 (+17%)
2020-04-08
738 (+7%)
8 (+14%)
2020-04-09
834 (+13%)
8 (=)
2020-04-10
911 (+9.2%)
8 (=)
2020-04-11
969 (+6.4%)
10 (+25%)
2020-04-12
1,075 (+11%)
11 (+10%)
2020-04-13
1,173 (+9.1%)
11 (=)
2020-04-14
1,204 (+2.6%)
12 (+9.1%)
2020-04-15
1,242 (+3.2%)
14 (+17%)
2020-04-16
1,267 (+2%)
15 (+7.1%)
2020-04-17
1,323 (+4.4%)
15 (=)
2020-04-18
1,372 (+3.7%)
15 (=)
2020-04-19
1,477 (+7.7%)
15 (=)
2020-04-20
1,520 (+2.9%)
17 (+13%)
2020-04-21
1,596 (+5%)
18 (+5.9%)
2020-04-22
1,629 (+2.1%)
18 (=)
2020-04-23
1,683 (+3.3%)
20 (+11%)
2020-04-24
1,755 (+4.3%)
22 (+10%)
2020-04-25
1,821 (+3.8%)
23 (+4.5%)
2020-04-26
1,885 (+3.5%)
24 (+4.3%)
2020-04-27
1,937 (+2.8%)
24 (=)
2020-04-28
2,058 (+6.2%)
25 (+4.2%)
2020-04-29
2,162 (+5.1%)
27 (+8%)
2020-04-30
2,323 (+7.4%)
27 (=)
2020-05-01
2,526 (+8.7%)
28 (+3.7%)
2020-05-02
2,757 (+9.1%)
29 (+3.6%)
2020-05-03
3,023 (+9.6%)
30 (+3.4%)
2020-05-04
3,550 (+17%)
31 (+3.3%)
2020-05-05
4,058 (+14%)
33 (+6.5%)
2020-05-06
4,829 (+19%)
35 (+6.1%)
2020-05-07
5,409 (+12%)
37 (+5.7%)
2020-05-08
6,009 (+11%)
40 (+8.1%)
2020-05-09
6,535 (+8.8%)
44 (+10%)
2020-05-10
7,204 (+10%)
47 (+6.8%)
2020-05-11
8,002 (+11%)
53 (+13%)
2020-05-12
8,718 (+8.9%)
61 (+15%)
2020-05-13
9,227 (+5.8%)
64 (+4.9%)
2020-05-14
9,674 (+4.8%)
66 (+3.1%)
2020-05-15
10,108 (+4.5%)
71 (+7.6%)
2020-05-16
10,585 (+4.7%)
74 (+4.2%)
2020-05-17
11,224 (+6%)
78 (+5.4%)
2020-05-18
11,760 (+4.8%)
81 (+3.8%)
2020-05-19
12,448 (+5.9%)
84 (+3.7%)
2020-05-20
13,191 (+6%)
87 (+3.6%)
2020-05-21
13,967 (+5.9%)
94 (+8%)
2020-05-22
14,753 (+5.6%)
98 (+4.3%)
2020-05-23
15,512 (+5.1%)
103 (+5.1%)
2020-05-24
16,277 (+4.9%)
111 (+7.8%)
2020-05-25
17,082 (+4.9%)
118 (+6.3%)
2020-05-26
17,728 (+3.8%)
127 (+7.6%)
2020-05-27
18,545 (+4.6%)
133 (+4.7%)
2020-05-28
19,372 (+4.5%)
145 (+9%)
2020-05-29
20,246 (+4.5%)
154 (+6.2%)
2020-05-30
21,184 (+4.6%)
160 (+3.9%)
2020-05-31
22,333 (+5.4%)
173 (+8.1%)
2020-06-01
23,495 (+5.2%)
184 (+6.4%)
2020-06-02
24,586 (+4.6%)
197 (+7.1%)
2020-06-03
25,872 (+5.2%)
208 (+5.6%)
2020-06-04
27,256 (+5.3%)
220 (+5.8%)
2020-06-05
28,694 (+5.3%)
232 (+5.5%)
2020-06-06
30,152 (+5.1%)
251 (+8.2%)
2020-06-07
31,667 (+5%)
269 (+7.2%)
2020-06-08
33,229 (+4.9%)
286 (+6.3%)
2020-06-09
34,914 (+5.1%)
307 (+7.3%)
2020-06-10
36,841 (+5.5%)
326 (+6.2%)
2020-06-11
38,716 (+5.1%)
349 (+7.1%)
2020-06-12
40,698 (+5.1%)
367 (+5.2%)
2020-06-13
42,687 (+4.9%)
397 (+8.2%)
2020-06-14
44,661 (+4.6%)
435 (+9.6%)
2020-06-15
46,504 (+4.1%)
479 (+10%)
2020-06-16
48,019 (+3.3%)
528 (+10%)
2020-06-17
50,193 (+4.5%)
576 (+9.1%)
2020-06-18
52,334 (+4.3%)
625 (+8.5%)
2020-06-19
54,449 (+4%)
666 (+6.6%)
2020-06-20
56,845 (+4.4%)
704 (+5.7%)
2020-06-21
59,377 (+4.5%)
757 (+7.5%)
2020-06-22
62,087 (+4.6%)
794 (+4.9%)
2020-06-23
64,603 (+4.1%)
833 (+4.9%)
2020-06-24
67,468 (+4.4%)
866 (+4%)
2020-06-25
70,977 (+5.2%)
911 (+5.2%)
Source: stopcorona.tn.gov.in .
Note: On 18 April, 2 deaths cross notified to other states and 1 patient died after turning negative for infection, which are not included thereafter.
మార్చి 7: మొదటి కేసు నమోదైనది.
మార్చి 15: వాణిజ్య సంస్థలు, పాఠశాలలు, కళాశాలల మూసివేయబడ్డాయి.
మార్చి 20: రాష్ట్ర సరిహద్దులు మూసివేయబడ్డాయి.
మార్చి 22: జనతా కర్ఫ్యూ నిర్వహించారు.
మార్చి 24: సెక్షన్ 144 విధించారు.
మార్చి 25: తమిళనాడు మొదట మరణం నమోదైనది.
ఏప్రిల్ 14: దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించబడింది
మార్చి 31: 100 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఏప్రిల్ 11: 10 మంది మరణించారు
ఏప్రిల్ 12: 1000 కేసులు నమోదయ్యాయి
ఏప్రిల్ 14 దేశవ్యాప్తంగా లాక్డౌన్ మే 3 వరకు పొడిగించారు.
ఏప్రిల్ 15: 100 రికవరీలు నివేదించబడ్డాయి
జనవరి 30 న, చైనా నుండి వచ్చిన 78 మందిని నిర్బంధంలో ఉంచారు.[ 3]
లాక్డౌన్ నేపథ్యంలో అన్ని రేషన్ కార్డ్ హోల్డర్లు, ఉచిత బియ్యం, నిత్యావసర సరుకులు,₹ 1,000 ఆర్థిక సహాయం చేసింది.[ 4]
పౌరులందరికీ పన్ను చెల్లింపులు చేయడానికి మూడు నెలల పొడిగించారు.[ 5] [ 6]
ప్రభుత్వం 311 సహాయ శిబిరాలు వలస కార్మికుల కోసం ఏర్పాటు చేసింది.[ 7]
2 ఏప్రిల్ న, ప్రభుత్వ సంరక్షణలో ప్యాకేజీని ప్రకటించింది ₹ 1,000 ( నెలవారీ ప్రతి గృహ ఆహార సరఫరా రేషన్ అనుమతించింది.
ప్రభుత్వం ప్రజల కోసం హెల్ప్‌లైన్లను ఏర్పాటు చేసింది. [ 8]
ఏప్రిల్ 13: కోయంబత్తూరు జిల్లాలో ప్రజలందరినీ ఫేస్ మాస్క్‌ల వాడకాన్ని తప్పనిసరి ఆదేశాలు జారీ చేశారు
విమానాశ్రయాలకు వచ్చే ప్రయాణికులను ప్రభుత్వం జనవరిలో పరీక్షించడం ప్రారంభించింది. ఏప్రిల్ 1 నాటికి 2,10,538 మంది ప్రయాణికులను పరీక్షించారు.ఏప్రిల్ 16 నాటికి 1 లక్ష మందికి పైగా ప్రయాణికులను నిర్బంధంలో ఉంచారు.[ 9]
వ్యవసాయ రంగంపై ప్రభావం[ మార్చు ]
భారతదేశవ్యాప్తంగా లాక్డౌన్ ఉండడంతో రాష్ట్రంలోని రైతులు,పూల పెంపకందారులను ఎక్కువ నష్టం వాటిల్లింది. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 15 లక్షల ఎకరాల వేసవి వరి, 8 లక్షల ఎకరాల వేరుశనగ దెబ్బతిన్నాయి.[ 10]
విద్యా వ్యవస్థ పై ప్రభావం[ మార్చు ]
ప్రాథమిక పాఠశాలలు, కళాశాలలో మార్చి 15 న మూసివేయబడ్డాయి. [ 11]
మార్చి 21 న, పదవతరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి.[ 12]
పాఠశాలలు మూసివేయడంతో 1–9 తరగతి విద్యార్థులు పరీక్షలు లేకుండా పై తరగతులకు వెళ్లేలా ఆదేశాలు ఇచ్చారు.[ 13]
కరోనా వైరస్ పెరుగుతున్న నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. పరీక్షలు లేకుండా పై తరగతులకు పంపనున్నట్లు సీఎం పళనిస్వామి వెల్లడించారు. విద్యార్థులందరినీ ఉత్తీర్ణులుగా పరిగణించనున్నట్లు ప్రకటించారు. క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ నుంచి 80 శాతం మార్కులు, 20 శాతం హాజరు ఆధారంగా మార్కులు కేటాయిస్తామని ముఖ్యమంత్రి పళనిస్వామి తెలిపారు.
ఉల్లేఖన లోపం: "note" అనే గ్రూపులో <ref>
ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="note"/>
ట్యాగు కనబడలేదు