తాయ్ సాహెబ |
---|
తాయ్ సాహెబ్ సినిమా పోస్టర్ |
దర్శకత్వం | గిరీష్ కాసరవల్లి |
---|
స్క్రీన్ ప్లే | గిరీష్ కాసరవల్లి |
---|
కథ | రంగనాథ్ శ్యామరావు లోకాపుర |
---|
దీనిపై ఆధారితం | రంగనాథ్ శ్యామరావు లోకాపుర రాసిన తాయ్ సాహెబ్ నవల |
---|
నిర్మాత | జయమాల |
---|
తారాగణం | జయమాల సురేష్ హెబ్లికర్ శివరాం హరీష్ రాజు భరత్ |
---|
ఛాయాగ్రహణం | హెచ్.ఎం. రామచంద్ర |
---|
కూర్పు | ఎం.ఎన్. స్వామి |
---|
సంగీతం | ఐజాక్ థామస్ కొట్టుకపల్లి |
---|
నిర్మాణ సంస్థ | శ్రీ సౌందర్య ఆర్ట్స్ |
---|
విడుదల తేదీ | 1997 డిసెంబరు 31 |
---|
సినిమా నిడివి | 117 నిముషాలు |
---|
దేశం | భారతదేశం |
---|
భాష | కన్నడ |
---|
తాయ్ సాహెబ, 1997 డిసెంబరు 31న విడుదలైన కన్నడ సినిమా.[1] గిరీష్ కాసరవల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జయమాల, సురేష్ హెబ్లికర్, శివరాం, హరీష్ రాజు, భరత్ తదితరులు నటించారు.[2] రంగనాథ్ శ్యామరావు లోకాపుర రాసిన తాయ్ సాహెబ్ కన్నడ నవల ఆధారంగా రూపొందించబడింది.[3]
- జయమాల
- సురేష్ హెబ్లికర్
- శివరం
- హరీష్ రాజు
- భరత్
- రానుకమ్మ మురుగోడు
- బసవరాజ్ మురుగోడు
- సుధా బెలవాడి
- విజయ ఏక్కుండి
- రతి మంజునాథ్
- దీపా రబాకవి
- సునంద కదపట్టి
- విశ్వేశ్వర సూరపుర
- వెంకట రావు
- హెచ్‌జీ సోమశేఖర రావు
- 45వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు[4]
- మైసూర్ శాండల్ గోల్డ్ అవార్డ్స్[5]
- ఉత్తమ చిత్రం
- ఉత్తమ సినిమాటోగ్రాఫర్ - రామచంద్ర
- ఉత్తమ నటి - జయమాల
- 46వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్
- ఈ సినిమా కన్నడ చిత్ర విభాగంలో మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను గెలుచుకుంది.
- ఉత్తమ చిత్రం
- ఉత్తమ దర్శకుడు - గిరీష్ కాసరవల్లి
- ఉత్తమ నటి - జయమాల
- వి శాంతారామ్ అవార్డులు
- ఉత్తమ చిత్రం
- ఉత్తమ దర్శకుడు - గిరీష్ కాసరవల్లి
- 1997-98 కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలు
- ఉత్తమ చిత్రం
- ఉత్తమ నటి - జయమాల
- ఉత్తమ సహాయ నటుడు - శివరాం
- ఉత్తమ కథ - రంగనాథ్ శ్యామ్ రావు లోకాపుర
- ఉత్తమ సినిమాటోగ్రాఫర్ - హెచ్‌ఎం రామచంద్ర
- ప్రదర్శనలు
- వాంకోవర్ ఫిల్మ్ ఫెస్టివల్