తారాచంద్ భగోరా | |||
| |||
లోక్‌సభ సభ్యుడు
| |||
నియోజకవర్గం | బన్స్వారా నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | రతన్‌పురా, దుంగార్‌పూర్ జిల్లా , రాజస్థాన్ | 1 జనవరి 1954||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
నివాసం | రతన్‌పురా, సిమల్వారా | ||
మూలం | [1] |
తారాచంద్ భగోరా (జననం 1 జనవరి 1954) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బన్స్వారా నియోజకవర్గం నుండి మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3]