తాహిర్ నక్కాష్
|
బ్యాటింగు | కుడిచేతి వాటం |
---|
బౌలింగు | కుడిచేతి ఫాస్ట్ మీడియం |
---|
|
జాతీయ జట్టు | |
---|
|
---|
|
పోటీ |
టెస్టులు |
వన్‌డేలు |
---|
మ్యాచ్‌లు |
15 |
40 |
చేసిన పరుగులు |
300 |
210 |
బ్యాటింగు సగటు |
21.42 |
15.00 |
100లు/50లు |
0/1 |
0/1 |
అత్యధిక స్కోరు |
57 |
61 |
వేసిన బంతులు |
2,800 |
1,596 |
వికెట్లు |
34 |
34 |
బౌలింగు సగటు |
41.11 |
36.47 |
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు |
2 |
0 |
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు |
0 |
0 |
అత్యుత్తమ బౌలింగు |
5/40 |
3/23 |
క్యాచ్‌లు/స్టంపింగులు |
3/– |
11/– | |
|
---|
|
తాహిర్ నక్కాష్ (జననం 1959, జూన్ 6) పాకిస్తానీ మాజీ క్రికెటర్.[1]
తాహిర్ నక్కాష్ 1959, జూన్ 6న పాకిస్తాన్ లో జన్మించాడు.[2]
1980 నుండి 1985 వరకు 15 టెస్ట్ మ్యాచ్‌లు,[3] 40 వన్డే ఇంటర్నేషనల్స్‌లో[4] ఆడాడు. కాశ్మీర్‌కు చెందిన ఇమ్రాన్ ఖాన్ కెప్టెన్సీలో ఆడాడు. ముస్లిం కమర్షియల్ బ్యాంక్ క్రికెట్ జట్టు తరపున ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు.
- ↑ "Tahir Naqqash Profile - Cricket Player Pakistan | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-01.
- ↑ "Tahir Naqqash Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-10-01.
- ↑ "PAK vs SL, Sri Lanka tour of Pakistan 1981/82, 1st Test at Karachi, March 05 - 10, 1982 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-01.
- ↑ "PAK vs WI, West Indies tour of Pakistan 1980/81, 3rd ODI at Lahore, December 19, 1980 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-01.