తాహిర్ హుస్సేన్ | |
---|---|
జననం | తాహిర్ హుస్సేన్ ఖాన్ 19 సెప్టెంబర్ 1938 |
మరణం | 2 ఫిబ్రవరి 2010, (వయసు 71) |
వృత్తి | నిర్మాత, దర్శకుడు, స్క్రీన్ రైటర్, నటుడు [1] |
క్రియాశీల సంవత్సరాలు | 1961–1994 |
పిల్లలు | అమీర్ ఖాన్, ఫైసల్ ఖాన్, ఫర్హాత్ ఖాన్, నిఖాత్ ఖాన్ |
బంధువులు | నాసిర్ హుస్సేన్ (అన్నయ్య), తారిక్ ఖాన్ (మేనల్లుడు) |
మొహమ్మద్ తాహిర్ హుస్సేన్ ఖాన్ లేదా తాహిర్ హుస్సేన్ షాహాబాద్, హార్డోయి, ఉత్తర ప్రదేశ్లో సెప్టెంబర్ 19 1938 జన్మించారు. హిందీ సినిమాల్లో తన రచనలకు ఏంథి మంది అభిమానులను సంపాదించుకున్నారు.[1][2] భారతీయ చలన చిత్ర నిర్మాత, దర్శకుడు గా అయన సేవలు అందించారు. గుండెపోటు ఫిబ్రవరి 2 2010లో ముంబై నగరంలో మరణించారు.[3][4]
షెహ్నాజ్ ఖాన్‌ను తాహిర్ వివాహం చేసుకున్నాడు వారి సంతానం అమీర్ ఖాన్, ఫైసల్ ఖాన్ విజయవంతమైన చిత్ర నిర్మాత, దర్శకుడు, రచయిత. తాహిర్ అన్నయ్య నాసిర్ హుస్సేన్. తన కుమారుడు అమీర్ ఖాన్ మొదటి సినిమాను మామ నాసిర్ హుస్సేన్ నిర్మించగా, మన్సూర్ ఖాన్ దర్శకత్వంలో ఖయామత్ సే ఖయామత్ తక్ చిత్రం తో తొలి పరిచయం అయ్యాడు.
{{cite web}}
: CS1 maint: url-status (link)