తిరుపత్తూరు జిల్లా Tirupathur District | |
---|---|
![]() యలగిరి కొండలు | |
![]() | |
Coordinates: 12.4950° N, 78.5678° E | |
దేశం | ![]() |
రాష్ట్రం | ![]() |
Region | తోండై నాడు |
స్థాపించబడింది | 28 నవంబర్, 2019 |
ప్రధాన కార్యాలయం | తిరుపత్తూరు జిల్లా |
విస్తీర్ణం | |
• మొత్తం | 1,797.92 కి.మీ2 (694.18 చ. మై) |
జనాభా (2011)[1] | |
• మొత్తం | 11,11,812 |
• సాంద్రత | 620/కి.మీ2 (1,600/చ. మై.) |
భాషలు | |
• ప్రాంతం | తమిళం |
కాల మండలం | UTC+5:30 (IST) |
పిన్‌కోడ్ | 635601 |
Vehicle registration | TN-83 |
తిరుపత్తూరు జిల్లా (లేదా తిరుపాతూర్ జిల్లా) (ఆంగ్లం:Tirupattur District) భారతదేశం తమిళనాడు రాష్ట్రం లోని జిల్లాలలో ఇది ఒకటి. వెల్లూర్ జిల్లా నుండి వేరుచేయబడి కొత్త జిల్లాగా ఏర్పాటు చేశారు [2][3] రాణిపేట జిల్లాతో కలిసి 2019 ఆగస్టు 15 న తమిళనాడు ప్రభుత్వం దీనిని ప్రకటించింది. తిరుపత్తూరు పట్టణం జిల్లా ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది.[4][5][6][7][8]
జిల్లాకు ఈశాన్యంలో వెల్లూరు జిల్లా, నైరుతి దిశలో కృష్ణగిరి జిల్లా, ఆగ్నేయంలో తిరువణ్ణామలై జిల్లా, వాయవ్య సరిహద్దులో ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా ఉన్నాయి. జాతీయ రహదారి 48 ఈ జిల్లా గుండా వెళుతుంది.
వెల్లూరు జిల్లాలోని మూడు నైరుతి తాలూకాలు: తిరుపత్తూరు, వాణియంబాడి, అంబూర్‌లను విభజించడం ద్వారా తిరుపత్తూరు జిల్లా సృష్టించబడింది.[9] జిల్లాలో ఇప్పుడు నాట్రంపల్లితో కలిపి మొత్తం నాలుగు తాలూకాలు ఉన్నాయి.[10]
ఈ జిల్లాలో తిరుప్పత్తూరు - వెల్లూర్ అనే శాసనసభ నియోజకవర్గం అభ్యర్థిగా 2016 నుండి తమిళనాడు శాసనసభలో డిఎంకె పార్టీకి చెందిన నల్లతంబి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు[11] అతను 2021లో తిరిగి ఎన్నికయ్యాడు.[12][13]
జిల్లా | నం. | నియోజకవర్గం | పేరు | పార్టీ | కూటమి | వ్యాఖ్యలు | ||
---|---|---|---|---|---|---|---|---|
తిరుపత్తూరు జిల్లా | 47 | వాణియంబాడి | జి. సెంథిల్‌కుమార్ | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం | ఎన్.డి.ఎ | |||
48 | అంబూర్ | ఎసి విల్వనాథన్ | ద్రవిడ మున్నేట్ర కజగం | యు.పి.ఎ | ||||
49 | జోలార్‌పేట | కె. దేవరాజీ | ద్రవిడ మున్నేట్ర కజగం | యు.పి.ఎ | ||||
50 | తిరుపత్తూరు (వెల్లూర్) | ఎ. నల్లతంబి | ద్రవిడ మున్నేట్ర కజగం | యు.పి.ఎ |
{{cite web}}
: |archive-date=
requires |archive-url=
(help)CS1 maint: url-status (link)
{{cite web}}
: |first3=
has numeric name (help)CS1 maint: numeric names: authors list (link)
{{cite web}}
: CS1 maint: url-status (link)