తుఫానీ సరోజ్ | |||
| |||
ఎమ్మెల్యే
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 10 మార్చ్ 2022 | |||
ముందు | దినేష్ చౌదరి | ||
---|---|---|---|
నియోజకవర్గం | కెరకట్ | ||
లోక్‌సభ సభ్యుడు
| |||
పదవీ కాలం అక్టోబర్ 1999 - మే 2009 | |||
ముందు | బిజయ్ సోంకర్ శాస్త్రి | ||
తరువాత | నియోజకవర్గం రద్దు | ||
నియోజకవర్గం | సైద్‌పూర్ | ||
పదవీ కాలం మే 2009 - మే 2014 | |||
ముందు | ఉమాకాంత్ యాదవ్ | ||
తరువాత | రామ్ చరిత్ర నిషాద్ | ||
నియోజకవర్గం | మచ్లిషహర్, జౌన్‌పూర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | కథర్వా గ్రామం, వారణాసి జిల్లా, ఉత్తర ప్రదేశ్, భారతదేశం | 1956 జూలై 2||
రాజకీయ పార్టీ | సమాజ్‌వాదీ పార్టీ | ||
జీవిత భాగస్వామి | మున్ని దేవి | ||
సంతానం | 5 (ప్రియా సరోజ్[1]) | ||
నివాసం | జౌన్‌పూర్, ఉత్తరప్రదేశ్ | ||
పూర్వ విద్యార్థి | గోరఖ్‌పూర్ విశ్వవిద్యాలయం | ||
వృత్తి | వ్యవసాయం, రాజకీయ నాయకుడు | ||
వెబ్‌సైటు | [1] |
తుఫానీ సరోజ్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు.[2] ఆయన మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా, 2022లో జరిగిన ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో కెరకట్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3]
క్ర.సం | నుండి | కు | స్థానం |
---|---|---|---|
1. | 1999 | 2004 | ఘాజీపూర్‌లోని సైద్‌పూర్ నుండి 13వ లోక్‌సభకు (1వసారి) ఎన్నికయ్యాడు[4] |
2. | 1999 | 2000 | ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై కమిటీ సభ్యుడు |
3. | 2000 | 2001 | షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల సంక్షేమ కమిటీ సభ్యుడు |
4. | 2001 | 2002 | సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ సభ్యుడు |
5. | 2004 | 2009 | ఘాజీపూర్‌లోని సైద్‌పూర్ నుండి 14వ లోక్‌సభకు (2వసారి) తిరిగి ఎన్నికయ్యాడు[5] |
6. | 5 ఆగస్టు 2004 | 2009 | మానవ వనరుల అభివృద్ధి కమిటీ సభ్యుడు |
7. | 1 ఆగస్టు 2007 | 2009 | అంచనాల కమిటీ సభ్యుడు |
8. | 5 ఆగస్టు 2007 | 2009 | ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై కమిటీ సభ్యుడు |
9. | 7 ఆగస్టు 2007 | 2009 | MPLADS కమిటీ సభ్యుడు |
10. | 2009 | 2014 | మచ్లిషహర్ నుండి 15వ లోక్‌సభకు (3వసారి) తిరిగి ఎన్నికయ్యాడు[6] |
11. | 6 ఆగస్టు 2009 | 2014 | షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల సంక్షేమంపై కమిటీ సభ్యుడు (2009-2010) |
12. | 31 ఆగస్టు 2009 | 2014 | ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై కమిటీ సభ్యుడు |
13. | 7 అక్టోబర్ 2009 | 2014 | పార్లమెంటు సభ్యుల కమిటీ స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం కమిటీ సభ్యుడు |
14. | 10 మార్చి. 2022 | జౌన్‌పూర్‌లోని కెరకట్ నుండి 18వ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికయ్యాడు |