తూటా | |
---|---|
దర్శకత్వం | గౌతమ్ వాసుదేవమీనన్ |
రచన | గౌతమ్ వాసుదేవమీనన్ |
నిర్మాత | జి. తాతరెడ్డి, జి. సత్యనారాయణ రెడ్డి |
తారాగణం | ధనుష్ మేఘా ఆకాష్ సునయన |
ఛాయాగ్రహణం | మనోజ్ పరమహంస జామన్ టి. జాన్ ఎస్‌ఆర్ కాథిర్ |
సంగీతం | ధర్భుక శివ |
నిర్మాణ సంస్థ | విజయభేరి |
విడుదల తేదీ | 1 జనవరి 2020 |
సినిమా నిడివి | 156 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
తూటా 2020లో తెలుగులో విడుదలైన రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా.[1] తమిళంలో 2019లో విడుదలైన ‘ఎన్నై నోకి పాయమ్ తోట’ సినిమాను తెలుగులో 'తూటా' పేరుతో గొలుగూరి రామకృష్ణా రెడ్డి సమర్పణలో విజయభేరి ఫిలిమ్స్ బ్యానర్‌పై జి. తాతరెడ్డి, జి. సత్యనారాయణ రెడ్డి అనువదించారు.[2] ధనుష్, మేఘా ఆకాష్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు గౌతమ్ వాసుదేవమీనన్ దర్శకత్వం వహించగా సినిమా 01 జనవరి 2020న విడుదలైంది.[3]
క్రమసంఖ్య | పేరు | గాయకులూ | నిడివి | ||||||
---|---|---|---|---|---|---|---|---|---|
1. | "మరువాలి కాలాన్నే [4]" | సిద్ శ్రీరామ్ | 5:56 | ||||||
2. | "ఎటు మనం పొగలాం" | సిద్ శ్రీరామ్, శాషా తిరుపతి | 5:10 | ||||||
3. | "ఫ్రీక్ అవుట్" | సంజన కాలమంజే , సత్యప్రకాష్, ధర్భుక శివ, రాకేందు మౌళి | 6:25 | ||||||
4. | "కాలం కదలదే" | ధర్భుక శివ , సత్యప్రకాష్ | 5:57 | ||||||
5. | "అవునా నేనా" | నాకుల్ అభ్యంకార్ | 4:10 | ||||||
27:38 |
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)