తూర్పు వెళ్ళే రైలు (1979 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బాపు |
---|---|
నిర్మాణం | పి.పేర్రాజు |
తారాగణం | మోహన్ (నటుడు), జ్యోతి, రాళ్ళపల్లి |
సంగీతం | ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం |
నేపథ్య గానం | ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్.పి.శైలజ |
గీతరచన | ఆరుద్ర |
సంభాషణలు | ఎమ్వీయల్. నరసింహారావు |
నిర్మాణ సంస్థ | త్రివేణి ఆర్ట్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
తూర్పు వెళ్లే రైలు 1979లో విడుదలైన ఒక తెలుగు సినిమా. భారతీరాజా తమిళచిత్రం 'కిళక్కు పోగుం రైల్' (கிழக்கே போகும் ரயில், 1978) చిత్రానికి తెలుగురూపం ఈ సినిమా. బాపు రమణ ల అనుసృజన. బాలసుబ్రహ్మణ్యం సంగీతదర్శకునిగా పనిచేసారు.
ఈ సినిమాలో 5 పాటలను ఆరుద్ర రచించారు.[1]