తెనాలి మండలం

ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 16°12′N 80°36′E / 16.2°N 80.6°E / 16.2; 80.6
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాగుంటూరు జిల్లా
మండల కేంద్రంతెనాలి
విస్తీర్ణం
 • మొత్తం132 కి.మీ2 (51 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం2,40,031
 • జనసాంద్రత1,800/కి.మీ2 (4,700/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1024


ఈ వ్యాసం తెనాలి మండలం గురించి; తెనాలి నగరం గురించిన సమాచారం కోసం ఇక్కడ చూడండి.

తెనాలి మండలం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని గుంటూరు జిల్లా కి చెందిన ఒక మండలం. ఈ మండలం తెనాలి ఆదాయ విభాగంలో ఉంది.[3] ఈ మండలం అంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ప్రాంతం, ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలో ఉంది.[4][5] 2011 జనాభా లెక్కల ప్రకారం, ఈ మండల పరిధిలో ఒక నగరం, 12 గ్రామాలు ఉన్నాయి. OSM గతిశీల పటము

సమీప మండలాలు

[మార్చు]

ఈ మండలం చుట్టూ పెదకాకాని, దుగ్గిరాల, కొల్లిపర, వేమూరు, అమృతలూరు, చుండూరు, చేబ్రోలు మండలాలు ఉన్నాయి.[6]

మండల జనాభా

[మార్చు]

ఈ మండలం పరిధిలోని మొత్తం జనాభా 2,40,031.[7]

మండలం లోని పట్టణాలు

[మార్చు]

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. అంగలకుదురు
  2. కఠెవరం
  3. కొలకలూరు
  4. గుడివాడ
  5. చినరావూరు
  6. నందివెలుగు
  7. నేలపాడు
  8. పినపాడు
  9. పెదరావూరు
  10. బుర్రిపాలెం
  11. సంగం జాగర్లమూడి

రెవెన్యూయేతర గ్రామాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "District Handbook of Statistics - Guntur District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, GUNTUR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972953, archived from the original (PDF) on 25 August 2015
  3. "Guntur District Mandals" (PDF). Census of India. pp. 87, 110. Retrieved 19 January 2015.
  4. "Wayback Machine" (PDF). web.archive.org. Archived from the original on 2015-02-18. Retrieved 2022-06-06.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-19. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  6. "District Census Handbook - Guntur" (PDF). Census of India. pp. 14, 46. Retrieved 28 August 2015.
  7. "Census 2011". The Registrar General & Census Commissioner, India. Retrieved 26 July 2014.

వెలుపలి లంకెలు

[మార్చు]