తెలంగాణ జన సమితి | |
---|---|
స్థాపకులు | కోదండరాం |
ప్రధాన కార్యాలయం | నాంపల్లి, హైదరాబాద్, తెలంగాణ |
రంగు(లు) | నీలం ఆకుపచ్చ |
కూటమి | ఐక్య ప్రగతిశీల కూటమి |
Website | |
http://www.telanganajanasamithiparty.org/ | |
తెలంగాణ జన సమితి భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీ. దీనిని తెలంగాణ ఉద్యమకారుడూ కోదండరాం స్థాపించాడు.[1][2] అతడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడిన తెలంగాణ ఉద్యమం కొరకు ఆన్ని పార్టీలతో కూడిన తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (T-JAC) కు చైర్మన్ గా వ్యవహరించాడు.[3] అతడు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రాజనీతిశాస్త్రంలో ప్రొఫెసర్ గా పనిచేసాడు.[4]
ఈ పార్టీ 2018 మార్చి 31న తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయ ప్రత్యామ్నాయంగా అవతరించింది.[5][6]
ఈ పార్టీ తెలంగాణ ప్రజల రాజ్యాంగ హక్కులను రక్షించడానికి స్థాపించబడింది.
పైన పాలపిట్ట రంగు, కింద ఆకుపచ్చ రంగు, మధ్యలో చక్రంతో జెండా రూపొందించారు. పాలపిట్ట విజయానికి సంకేతమైతే, ఆకుపచ్చ రంగు అభివృద్ధికి చిహ్నమని జెండా విశిష్టతను కోదండరామ్ పార్టీ ఆవిర్భావ సభలో వివరించాడు. జెండా మధ్య అమరుల ఆకాంక్షను వ్యక్తం చేసేది చక్రం అన్నాడు.[7]
{{cite web}}
: More than one of |archivedate=
and |archive-date=
specified (help); More than one of |archiveurl=
and |archive-url=
specified (help)
{{cite web}}
: More than one of |archivedate=
and |archive-date=
specified (help); More than one of |archiveurl=
and |archive-url=
specified (help)