తెలుగు (యూనికోడ్ బ్లాక్)

తెలుగు (యూనికోడ్ బ్లాక్)

తెలుగు భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో మాట్లాడే తెలుగు, గోండి, లంబాడీ భాషలకు అక్షరాలతో కూడిన యూనికోడ్ బ్లాక్. దాని తొలి అవతారంలో, U+0C01 నుండి U+0C4D వరకు ఉన్న కోడ్ పాయింట్లు 1988 ISCII ప్రమాణానికి చెందిన A1-ED అనే తెలుగు క్యారెక్టర్లకు ప్రతిరూపం. అలాగే దేవనాగరి, బెంగాలీ, గురుముఖి, గుజరాతీ, ఒరియా, తమిళం, కన్నడం, మలయాళం బ్లాక్‌లు అన్నీ కూడా వాటి ISCII ఎన్‌కోడింగ్‌లపై ఆధారపడి ఉన్నాయి.

బ్లాక్

[మార్చు]
Telugu[1][2]
Official Unicode Consortium code chart (PDF)
  0 1 2 3 4 5 6 7 8 9 A B C D E F
U+0C0x
U+0C1x
U+0C2x
U+0C3x ి
U+0C4x
U+0C5x
U+0C6x
U+0C7x ౿
Notes
1.^ As of Unicode version 16.0
2.^ Grey areas indicate non-assigned code points

మూలాలు

[మార్చు]