![]() | |||||||||||||||||||||||||||
Personal information | |||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Born | ఢిల్లీ, భారతదేశం | 1998 డిసెంబరు 21||||||||||||||||||||||||||
Height | 6 అ. 4 అం. (193 cమీ.) | ||||||||||||||||||||||||||
Weight | 81 కేజీలు | ||||||||||||||||||||||||||
Parent | హరిశంకర్ | ||||||||||||||||||||||||||
Sport | |||||||||||||||||||||||||||
Event | హైజంప్ | ||||||||||||||||||||||||||
Achievements and titles | |||||||||||||||||||||||||||
Personal best(s) | Outdoor: 2.29 m NR (Lubbock 2018) Indoor: 2.28 m (Ames 2018) | ||||||||||||||||||||||||||
Medal record
|
తేజస్విన్ శంకర్ భారతదేశానికి చెందిన అంతర్జాతీయ అథ్లెటిక్ క్రీడాకారుడు. ఆయన 2022 కామన్వెల్త్ క్రీడల్లో హైజంప్ విభాగంలో కాంస్య పతకం సాధించాడు.[1][2] తేజస్విన్ శంకర్ అమెరికాలోని మ్యాన్‌హాటన్‌లో 2021లో జరిగిన బిగ్–12 అవుట్‌డోర్ ట్రాక్ పురుషుల హైజంప్ ఈవెంట్‌లో గోల్డ్ మెడల్ సాధించాడు.[3]