దక్కన్ స్టేట్స్ ఏజెన్సీ | ||||
---|---|---|---|---|
|
||||
![]() |
||||
Capital | కొల్హాపూర్ | |||
దక్కన్ స్టేట్స్ ఏజెన్సీ లోని రాజ్యాలు | *![]()
|
|||
"A collection of treaties, engagements, and sunnuds relating to India and neighbouring countries" |
దక్కన్ స్టేట్స్ ఏజెన్సీ, బ్రిటిషు భారతదేశంలోని ఒక పాలక ప్రాంతం. దీన్ని డెక్కన్ స్టేట్స్ ఏజెన్సీ అండ్ కొల్హాపూర్ రెసిడెన్సీ అని కూడా అంటారు. ఇది. పశ్చిమ భారతదేశం లోని సంస్థానాలు,[1] జాగీర్లతో (ఫ్యూడల్ 'వాసల్' ఎస్టేట్‌లు) భారత ప్రభుత్వ సంబంధాలను నిర్వహించేది.
1933 లో కొల్హాపూర్ ఏజెన్సీ (కొల్హాపూర్ రెసిడెన్సీ), పూనా ఏజెన్సీ, బీజాపూర్ ఏజెన్సీ, ధార్వార్ ఏజెన్సీ, కొలాబా ఏజెన్సీలను విలీనం చేసి ఈ ఏజెన్సీను సృష్టించారు.
ఇది పశ్చిమ భారతదేశంలోని అనేక సంస్థానాలు, జాగీర్‌లతో కూడి ఉంది. ప్రస్తుత భారతదేశంలోని మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో విస్తరించి ఉంది. వీటిలో ఆరు సెల్యూట్ రాజ్యాలు. ఏజెన్సీలో చేర్చబడిన సంస్థానాలు బాంబే ప్రెసిడెన్సీ లోని బ్రిటిష్ అధికారుల ఆధిపత్యంలో ఉంటాయి గానీ నియంత్రణలో ఉండవు.
1947లో భారత స్వాతంత్ర్యం తరువాత, ఈ రాజ్యాలన్నీ భారతదేశంలో లోని బొంబాయి రాష్ట్రంలో విలీనమయ్యాయి.[2] 1956లో కన్నడ భాష మాట్లాడే బొంబాయి రాష్ట్రంలోని దక్షిణ భాగం - దక్షిణ మరాఠా దేశంలోని పూర్వపు రాజ్యాలను కలుపుకుని - మైసూర్ రాష్ట్రానికి (తరువాత కర్ణాటకగా పేరు మార్చబడింది) బదిలీ అయింది. 1960 లో బొంబాయి రాష్ట్రాన్ని మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలుగా విభజించారు.[3]
ప్రాధాన్యత వారీగా సెల్యూట్ సంస్థానాలు:
నాన్-సెల్యూట్ స్టేట్స్, అక్షర క్రమంలో :
మాజీ బీజాపూర్ ఏజెన్సీ, నాన్-సెల్యూట్ :
మాజీ కొలాబా ఏజెన్సీ :
మాజీ ధార్వార్ ఏజెన్సీ : నాన్-సెల్యూట్ :
మాజీ పూనా ఏజెన్సీ :