దక్షిణ కొరియా మహిళా క్రికెట్ జట్టు

దక్షిణ కొరియా మహిళా క్రికెట్ జట్టు
Refer to caption
దక్షిణ కొరియా జెండా
అసోసియేషన్కొరియా క్రికెట్ అసోసియేషన్
వ్యక్తిగత సమాచారం
కెప్టెన్Inyeong Oh
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్
ICC హోదాAssociate member[1] (2017)
సంబంధిత సభ్యులు (2001)
ICC ప్రాంతంICC తూర్పు ఆసియా-పసిఫిక్
ఐసిసి ర్యాంకులు ప్రస్తుత[2] అత్యుత్తమ
మటి20ఐ 44వ 36వ (6 ఫిబ్రవరి 2019)
Women's Twenty20 Internationals
తొలి WT20Iv.  చైనా యోన్హుయ్ క్రికెట్ గ్రౌండ్, ఇంచియాన్ వద్ద; నవంబరు 3, 2018
చివరి WT20Iv.  జపాన్ యోన్హుయ్ క్రికెట్ గ్రౌండ్, ఇంచియాన్, వద్ద; 21 సెప్టెంబరు 2019
WT20Is ఆడినవి గెలిచినవి/ఓడినవి
మొత్తం[3] 7 1/6
(0 ties, 0 no results)
ఈ ఏడు[4] 0 0/0
(0 ties, 0 no results)
As of 2 జనవరి 2023

దక్షిణ కొరియా మహిళల క్రికెట్ జట్టు అంతర్జాతీయ మహిళా క్రికెట్లో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తోంది. 2014 సెప్టెంబరులో దక్షిణ కొరియాలో జరిగిన 2014 ఆసియా క్రీడలలో ఆ జట్టు అంతర్జాతీయ మ్యాచ్ లో పాల్గొనడం మొదలు పెట్టింది. హాంకాంగ్ లో జరిగిన మహిళా తూర్పు ఆసియా కప్ లో దక్షిణ కొరియా జట్టు పాల్గొంది.[5]

2018 ఏప్రిల్లో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తన సభ్య దేశాలకు పూర్తి స్థాయి లో మహిళా ట్వంటీ20 అంతర్జాతీయ (డబ్ల్యూటీ20ఐ) హోదాను ఇచ్చింది. ఆ విధంగా 2018 జూలై 1 తర్వాత దక్షిణ కొరియా మహిళా జట్టు ఇతర ఐసీసీ సభ్యు దేశాల జట్ల మధ్య జరిగిన అన్ని టీ20 మ్యాచ్లు పూర్తి టీ20ఐ మ్యాచ్లుగా పరిగణిస్తారు.[6]

టోర్నమెంట్ చరిత్ర

[మార్చు]

ఆసియా క్రీడలు

  • 2014: మొదటి రౌండ్

మహిళా తూర్పు ఆసియా కప్[7][8]

  • 2015:4వ స్థానం
  • 2017: 4వ స్థానం[9]
  • 2019: 4వ స్థానం[10]

గణాంకాలు

[మార్చు]

దక్షిణ కొరియా మహిళా క్రికెట్ - అంతర్జాతీయ మ్యాచ్ లు [11]

చివరిగా తాజాకరించబడింది 22 సెప్టెంబరు 2019

ఆడినవి
ఫార్మాట్ మ్యాచ్ లు గెలిచినవి ఓడినవి టై ఫలితం లేదు ప్రారంభ మ్యాచ్
అంతర్జాతీయ ట్వంటీ20లు 7 1 6 0 0 3 నవంబరు 2018

అంతర్జాతీయ ట్వంటీ20

  • జట్టు స్కోరు - 117/5 (1 ఓవర్లు), చైనా తో 4 నవంబరు 2018 న యెయోన్హుయ్ క్రికెట్ గ్రౌండ్ వద్ద ఇంచియాన్ వద్ద[12]
  • వ్యక్తిగత స్కోరు - 51 - మినా బేక్, చైనా తో 4 నవంబరు 2018, యెయోన్హుయ్ క్రికెట్ గ్రౌండ్ , ఇంచియాన్ వద్ద[13]
  • వ్యక్తిగత బౌలింగ్ గణాంకాలు - 4/17 ′′ మినా బేక్, జపాన్ తో 22 సెప్టెంబరు 2019 న యోన్హుయ్ క్రికెట్ గ్రౌండ్ ′′ఇంచియాన్" వద్ద. [14]

ఇతర దేశాలతో టీ20ఐ రికార్డు[15]

WT20I #768 కు పూర్తి అయ్యాయి. చివరిగా తాజాకరించబడింది, 22 సెప్టెంబరు 2019.

ప్రత్యర్థి మ్యాచ్ లు గెలిచినవి ఓడినవి టై ఫలితం లేదు తొలి మ్యాచ్ తొలి విజయం
ఐసీసీ అనుబంధ సభ్యులు
 చైనా 4 1 3 0 0 3 నవంబరు 2018 4 నవంబరు 2018
 హాంగ్ కాంగ్ 1 0 1 0 0 21 సెప్టెంబరు 2019
 జపాన్ 2 0 2 0 0 19 సెప్టెంబరు 2019

సూచనలు

[మార్చు]
  1. "Ireland and Afghanistan ICC newest full members amid wide-ranging governance reform". International Cricket Council. 22 June 2017. Retrieved 1 September 2018.
  2. "ICC Rankings". International Cricket Council.
  3. "WT20I matches - Team records". ESPNcricinfo.
  4. "WT20I matches - 2023 Team records". ESPNcricinfo.
  5. "Women's Twenty20 East Asia Cup Table - 2017". ESPNcricinfo. Retrieved 5 July 2018.
  6. "All T20I matches to get international status". International Cricket Council. Retrieved 26 April 2018.
  7. "East Asia Cup Tournament organised between China, Hong Kong, Japan and Korea". Japan Cricket Association. 19 February 2016. Retrieved 4 September 2018.
  8. "History of the Games". Cricket Hong Kong. Archived from the original on 4 సెప్టెంబరు 2018. Retrieved 4 September 2018. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  9. "Women Twenty20 East Asia Cup 2017 - Fixtures & Results". ESPNcricinfo. Retrieved 4 September 2018.
  10. "Women's Twenty20 East Asia Cup 2019 - Fixtures & Results". ESPNcricinfo. Retrieved 28 September 2019.
  11. "Records / South Korea Women / Twenty20 Internationals / Result summary". ESPNcricinfo.
  12. "Records / South Korea women / Women's Twenty20 Internationals / Highest totals". ESPN Cricinfo. Retrieved 22 February 2019.
  13. "Records / South Korea women / Women's Twenty20 Internationals / Top Scores". ESPN Cricinfo. Retrieved 23 February 2019.
  14. "Records / South Korea women / Women's Twenty20 Internationals / Best Bowling figures". ESPN Cricinfo. Retrieved 22 February 2019.
  15. "Records / South Korea Women / Twenty20 Internationals / Result summary". ESPNcricinfo.