దమ్మపేట | |
— మండలం — | |
తెలంగాణ పటంలో భద్రాద్రి జిల్లా, దమ్మపేట స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°16′00″N 81°01′00″E / 17.2667°N 81.0167°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | భద్రాద్రి జిల్లా |
మండల కేంద్రం | దమ్మపేట |
గ్రామాలు | 21 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 482 km² (186.1 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 58,444 |
- పురుషులు | 28,975 |
- స్త్రీలు | 29,469 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 54.81% |
- పురుషులు | 63.22% |
- స్త్రీలు | 46.08% |
పిన్కోడ్ | 507306 |
దమ్మపేట మండలం, తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మండలం కేంద్రం.[1] ఇది సమీప పట్టణమైన సత్తుపల్లి నుండి 22 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం ఖమ్మం జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం కొత్తగూడెం రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది పాల్వంచ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 22 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం.మండల కేంద్రం దమ్మపేట.
2011భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 58,444 - పురుషులు 28,975 - స్త్రీలు 29,469
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 482 చ.కి.మీ. కాగా, జనాభా 58,444. జనాభాలో పురుషులు 28,975 కాగా, స్త్రీల సంఖ్య 29,469. మండలంలో 14,969 గృహాలున్నాయి.[3]
లోగడ దమ్మపేట ఖమ్మం జిల్లా,పాల్వంచ రెవెన్యూ డివిజను పరిధిలో ఉండేది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా దమ్మపేట మండలాన్ని (1+21) గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన భద్రాద్రి (కొత్తగూడెం) జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది.[4]
గమనిక:నిర్జన గ్రామాలు ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు
{{cite web}}
: More than one of |archivedate=
and |archive-date=
specified (help); More than one of |archiveurl=
and |archive-url=
specified (help)