దాదా ఠాకూర్ | |
---|---|
దర్శకత్వం | సుధీర్ ముఖర్జీ |
రచన | నళినీకాంత సర్కార్ (కథ) నృపేంద్రకృష్ణ చటోపాధ్యాయ (స్క్రీన్ ప్లే) |
నిర్మాత | శ్యామ్లాల్ జలన్ |
తారాగణం | ఛాబీ బిస్వాస్ బిస్వాజిత్ ఛటర్జీ ఛాయ దేవి |
ఛాయాగ్రహణం | బిభూతి చక్రవర్తి |
సంగీతం | హేమంత ముఖర్జీ |
విడుదల తేదీ | 1962 |
సినిమా నిడివి | 153 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | బెంగాలీ |
దాదా ఠాకూర్, 1962లో విడుదలైన బెంగాలీ సినిమా. కార్టూనిస్ట్ శరత్ చంద్ర పండిట్ (దాదా ఠాకూర్) జీవితం ఆధారంగా రూపొందించిన ఈ సినిమాకు సుధీర్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు. ఇందులో ఛాబీ బిస్వాస్, బిస్వాజిత్ ఛటర్జీ, ఛాయ దేవి ప్రధాన పాత్రలలో నటించారు.[1] 10వ జాతీయ చలనచిత్ర అవార్డులలో, ఈ సినిమా ఉత్తమ చలన చిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని గెలుచుకుంది.[2]
నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియాలో ఈ సినిమా భద్రపరచబడింది, డిజిటలైజ్ చేయబడింది.[3]
{{cite web}}
: More than one of |archivedate=
and |archive-date=
specified (help); More than one of |archiveurl=
and |archive-url=
specified (help)
{{cite web}}
: More than one of |archivedate=
and |archive-date=
specified (help); More than one of |archiveurl=
and |archive-url=
specified (help)