దాదాజీ భూసే

దాదాజీ భూసే

పదవీ కాలం
30 నవంబర్ 2019 – 29 జూన్ 2022
గవర్నరు భగత్ సింగ్ కొష్యారి
ముందు * అనిల్ సుఖ్‌దేవ్‌రావ్ బొండే
  • శంభాజీ పాటిల్ నీలాంగేకర్
తరువాత శంకర్ రావు గదఖ్

పాల్ఘర్ జిల్లా ఇంచార్జి మంత్రి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
9 జనవరి 2020
ముందు -
నియోజకవర్గం మాలెగాన్ ఔటర్

గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి
పదవీ కాలం
2016 – 2019
గవర్నరు సి.హెచ్.విద్యాసాగర్ రావు

భగత్ సింగ్ కొష్యారి

ముందు -
తరువాత * విశ్వజీత్ కదమ్

సహకార శాఖ మంత్రి
పదవీ కాలం
2014 – 2016
గవర్నరు సి.హెచ్.విద్యాసాగర్ రావు
ముందు -
తరువాత -

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2004
నియోజకవర్గం మాలెగాన్ ఔటర్

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ శివసేన शिवसेना
జీవిత భాగస్వామి అనిత భూసే
సంతానం అజింక్య భూసే, ఆవిష్కార్ భూసే
నివాసం మాలెగాన్
వృత్తి రాజకీయ నాయకుడు

దాదాజీ దగదు భూసే మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మాలెగావ్ ఔటర్ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 30 డిసెంబర్ 2019 నుండి 29 జూన్ 2022 వరకు ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గంలో వ్యవసాయ శాఖ మంత్రిగా భాద్యతలు నిర్వహించాడు.[1]

నిర్వహించిన పదవులు

[మార్చు]
  • 2004: మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు (మొదటిసారి)
  • 2009: మహారాష్ట్ర శాసనసభకు తిరిగి ఎన్నికయ్యాడు (2వ పర్యాయం)
  • 2014: మహారాష్ట్ర శాసనసభకు తిరిగి ఎన్నికయ్యాడు (3వసారి)
  • 2014 - 2016: మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వంలో సహకార శాఖ సహాయ మంత్రి
  • 2014 - 2019: ధులే జిల్లా ఇంచార్జి మంత్రి [2]
  • 2016 - 2019: మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి. [3]
  • 2019: మహారాష్ట్ర శాసనసభకు తిరిగి ఎన్నికయ్యాడు (4వసారి)
  • 2019: వ్యవసాయ, మాజీ సైనికుల సంక్షేమ శాఖ మంత్రిగా నియమితులయ్యాడు [4] [5]
  • 2020: పాల్ఘర్ జిల్లా సంరక్షక మంత్రిగా నియమితులయ్యాడు [6]

మూలాలు

[మార్చు]
  1. Firstpost (5 January 2020). "Maharashtra Cabinet portfolios announced: Dy CM Ajit Pawar gets finance, Aaditya Thackeray allotted tourism and environment ministry" (in ఇంగ్లీష్). Retrieved 30 June 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  2. "Guardian Ministers appointed in Maharashtra". Business Standard India. Press Trust of India. 26 December 2014.
  3. "राज्य मंत्रिमंडळाचे खातेवाटप".
  4. "Maharashtra Cabinet portfolios announced".
  5. "महाराष्ट्र मंत्रिमंडळ खातेवाटप जाहीर".
  6. "2020: Maharashtra govt appoints guardian ministers for all 36 districts".