ది లెజెండ్

ది లెజెండ్
దర్శకత్వంజేడి - జెర్రీ
రచనజేడి - జెర్రీ
శశాంక్ వెన్నెలకంటి (మాటలు)
నిర్మాతతిరుపతి ప్రసాద్‌
తారాగణం
ఛాయాగ్రహణంఆర్. వేల్‌రాజ్
కూర్పురూబెన్
సంగీతంహారిస్ జయరాజ్
నిర్మాణ
సంస్థ
శ్రీ లక్ష్మీ మూవీస్‌
విడుదల తేదీ
28 జూలై 2022 (2022-07-28)
సినిమా నిడివి
161 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు
బడ్జెట్100-120 కోట్లు

ది లెజెండ్‌ 2022లో విడుదలైన తెలుగు సినిమా. న్యూ శరవణ స్టోర్స్ ప్రొడక్షన్ లో అరుళ్ శరవణన్ తమిళంలో స్వీయ నిర్మాణంలో నిర్మించిన ఈ సినిమాను అదే పేరుతో శ్రీ లక్ష్మీ మూవీస్‌ బ్యానర్‌పై తిరుపతి ప్రసాద్‌ విడుదల చేశాడు. ఈ సినిమా ట్రైలర్‌ని జులై 16న నటి తమన్నా విడుదల చేయగా[1], జూలై 28న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైంది. ది లెజెండ్ సినిమా డిస్నీ+ హాట్‌స్టార్ ఓటీటీలో మార్చి 3న స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[2]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: శ్రీ లక్ష్మీ మూవీస్‌
  • నిర్మాత: తిరుపతి ప్రసాద్‌[4]
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జేడి-జెయర్‌
  • సంగీతం: హారిస్ జయరాజ్
  • సినిమాటోగ్రఫీ: ఆర్. వేల్‌రాజ్‌
  • ఎడిటర్ : రూబెన్
  • ఆర్ట్ : ఎస్.ఎస్.మూర్తి
  • పాటలు : రాకేందు మౌళి & భారతి బాబు
  • కోరియోగ్రఫీ : రాజు సుందరం, బృందా , దినేష్
  • మాటలు : శశాంక్ వెన్నెలకంటి

ఇవి కూడా చుడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (18 July 2022). "'ది లెజెండ్‌' ట్రైలర్‌ లాంచ్‌ చేసిన తమన్నా". Retrieved 24 July 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  2. Eenadu (3 March 2023). "ఈ వారం ఓటీటీ చిత్రాలు/వెబ్‌ సిరీస్‌లు". Archived from the original on 3 March 2023. Retrieved 3 March 2023.
  3. Suryaa (28 May 2022). "'ది లెజెండ్' సినిమా గురించిన లేటెస్ట్ అప్డేట్" (in ఇంగ్లీష్). Archived from the original on 24 July 2022. Retrieved 24 July 2022.
  4. NTV Telugu (13 July 2022). "'ది లెజెండ్' వెనుక తిరుపతి ప్రసాద్!". Archived from the original on 24 July 2022. Retrieved 24 July 2022.

బయటి లింకులు

[మార్చు]