ది లెజెండ్ ఆఫ్ మైఖేల్ మిశ్రా | |
---|---|
దర్శకత్వం | మనీష్ ఝా |
రచన | అంశుమాన్ చతుర్వేది (డైలాగ్స్) |
స్క్రీన్ ప్లే | మనీష్ ఝా |
కథ | మనీష్ ఝా రాధాకృష్ణన్ స్నేహ నిహలాని |
నిర్మాత | కిషోర్ అరోరా శరీన్ మంత్రి కేడియా |
తారాగణం | అర్షద్ వార్సీ అదితి రావ్ హైదరీ బోమన్ ఇరానీ కయోజ్ ఇరానీ గుల్ఫామ్ ఖాన్ కునాల్ శర్మ శరత్ సోను |
ఛాయాగ్రహణం | మనోజ్ సోని |
కూర్పు | నిపుణ్ అశోక్ గుప్తా |
సంగీతం | పాటలు: మీత్ బ్రోస్ అంజన్ సోమ్-రౌల్ అభినవ్ బన్సల్ రిషి-సిద్ధార్థ్ ఉజ్జ్వల్-నిఖిల్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్: రిషి-సిద్ధార్థ్ |
నిర్మాణ సంస్థలు | ఐకాండీ ఫిల్మ్స్ వేవ్ సినిమాస్ |
విడుదల తేదీ | 5 ఆగస్టు 2016 |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
ది లెజెండ్ ఆఫ్ మైఖేల్ మిశ్రా 2016లో విడుదలైన హిందీ సినిమా. ఐకాండీ ఫిల్మ్స్‌పై కిషోర్ అరోరా, షరీన్ మంత్రి కెడియా నిర్మించిన ఈ సినిమాకు మనీష్ ఝా దర్శకత్వం వహించాడు.[1] అర్షద్ వార్సి, అదితి రావ్ హైదరీ, బొమన్ ఇరానీ, కయోజ్ ఇరానీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆగష్టు 5న విడుదలైంది.[2]
ఈ సినిమా షూటింగ్ 5 జనవరి 2014న ముంబైలో ప్రారంభమైంది.[4]
క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి |
1 | "లవ్ లెటర్" | బ్రోస్, కనికా కపూర్‌ల | 03:40 |
2 | "ఇష్క్ ది గాడి" | కార్తీక్ ధీమాన్ | 03:49 |
3 | "ఫిర్ తు" | సకీనా ఖాన్ | 03:57 |
4 | "నిఖాతూ" | సోమ్ రిగ్స్ | 03:37 |
5 | "ఫిలం షురు హుయీ హై" | రిషి-సిద్ధార్థ్ | 02:57 |
6 | "నిఖాతూ (రీమిక్స్)" | సోమ్ రిగ్స్ | 02:35 |