దిన్షా పటేల్

దిన్షా పటేల్
దిన్షా పటేల్


కేంద్ర గనుల శాఖ మంత్రి
పదవీ కాలం
28 అక్టోబర్ 2012 – 25 మే 2014
అధ్యక్షుడు ప్రణబ్ ముఖర్జీ
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్
తరువాత పీయూష్ గోయెల్

కేంద్ర గనుల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత)
పదవీ కాలం
19 జనవరి 2011 - 27 అక్టోబర్ 2012
ముందు బిజోయ్ కృష్ణ హండిక్

సూక్ష్మ, చిన్న & మధ్యతరహా పరిశ్రమల సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత)
పదవీ కాలం
28 మే 2009 - 18 జనవరి 2011
తరువాత వీరభద్ర సింగ్

పదవీ కాలం
2006 – 2009

పదవీ కాలం
1996 – 2014
ముందు ఖుషీరామ్ జేస్వానీ
తరువాత దేవ్‌సిన్హ్ చౌహాన్
నియోజకవర్గం ఖేడా

వ్యక్తిగత వివరాలు

జననం (1937-05-25) 1937 మే 25 (వయసు 87)
బరోడా, గుజరాత్
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి కుందన్‌బెన్ దిన్షా పటేల్
నివాసం నాడియాడ్

దిన్షా ఝవేర్‌భాయ్ పటేల్ (జననం 25 మే 1937) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఖేడా లోక్‌సభ నియోజకవర్గం నుండి ఐదుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై కేంద్ర సహాయ మంత్రిగా పని చేశాడు.[1][2][3]

ఎన్నికలలో పోటీ

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. The Economic Times (28 December 2013). "Will not fight next LS polls, says Union Minister Dinsha Patel". Archived from the original on 29 July 2024. Retrieved 29 July 2024.
  2. The Indian Express (28 May 2009). "State retains three ministerial berths" (in ఇంగ్లీష్). Archived from the original on 29 July 2024. Retrieved 29 July 2024.
  3. The Hindu (13 November 2010). "Union Minister's condition stable" (in Indian English). Retrieved 29 July 2024.