దేబకీ బోస్
జననం దేబకీ కుమార్ బోస్
(1898-11-25 ) 1898 నవంబరు 25మరణం 17 నవంబరు 1971(1971-11-17) (aged 72) సుపరిచితుడు/ సుపరిచితురాలు సినిమా దర్శకుడు , రచయిత , నటుడు
దేబకీ బోస్, (నవంబరు 25, 1898 - నవంబరు 17, 1971) పద్మ శ్రీ గ్రహీత, సినిమా దర్శకుడు , రచయిత , నటుడు .[ 1] ఇతడు దర్శకత్వం వహించిన సాగర్ సంగమే సినిమా భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు లో జాతీయ ఉత్తమ సినిమా , జాతీయ ఉత్తమ బాల నటి అవార్డులను అందుకుంది.[ 2]
ఇతడు 1988, నవంబరు 25న పశ్చిమ బెంగాల్ లోని బుర్ద్వాన్ లో జన్మించాడు.
మొదట్లో ధీరెన్ గంగూలీకి చెందిన బ్రిటిష్ డొమినియన్ ఫిల్మ్స్ సంస్థలో, తరువాత ప్రమతేష్ బారువాకు చెందిన బారువా పిక్చర్స్ తో కలిసి పనిచేశాడు. 1932లో న్యూ థియేటర్స్ బ్యానరులో చేరి, 1945లో తన సొంత నిర్మాణ సంస్థ డెబాకి ప్రొడక్షన్స్ ను ప్రారంభించాడు.
పంచసార్ (1930)
షాడోస్ ఆఫ్ ది డెడ్ (1931)
అపరాధి (1931)
నిషిర్ డాక్ (1932)
చండిదాస్ (1932)
పురాన్ భగత్ (1933)
మీరాబాయి (1933)
రాజ్రానీ మీరా (1933)
దులారి బీబీ (1933)
సీత (1934)
జీవన్ నాటక్ (1935)
ఇంక్విలాబ్ (1935)
సోనార్ సంసార్ (1936)
బిద్యపతి (1937)
సపెరా (1939)
నరతాకి (1940)
అభినవ (1940)
అప్నా ఘర్ (1942)
శ్రీ రామానుజ (1943)
స్వర్గ్ సే సుందర్ దేశ్ హమారా (1945)
మేఘధూత్ (1945)
కృష్ణ లీల (1946)
అలకనంద (1947)
చంద్రశేఖర్ (1947)
సర్ శంకర్ నాథ్ (1948)
కవి (1949)
రత్నదీప్ (1951)
పాతిక్ (1953)
కవి (1954)
భగవాన్ శ్రీకృష్ణ చైతన్య (1954)
భలోబాసా (1955)
నబజన్మ (1956)
చిరకుమార్ సభ (1956)
సోనార్ కాతి (1958)
సాగర్ సంగమే (1959)
అర్ఘ్యా (1961)
ఫ్లేమ్స్ ఆఫ్ ఫ్లెష్ (1930)
అపరాధి (1931) (కథ)
చండిదాస్ (1932) (రచయిత)
మీరాబాయి (1933) (స్క్రీన్ ప్లే+కథ)
జీవన్ నాటక్ (1935) (స్క్రీన్ ప్లే+కథ)
ఇంక్విలాబ్ (1935) (స్క్రీన్ ప్లే+కథ)
సోనార్ సంసార్ (1936) (రచయిత)
బిద్యపతి (1937) (రచయిత + స్క్రీన్ ప్లే)
సపురే (1939) (రచయిత)
నర్తకి (1940) (కథ + స్క్రీన్ ప్లే)
చంద్రశేఖర్ (1947) (స్క్రీన్ ప్లే)
సాగర్ సంగమీ (1959)
ఫ్లేమ్స్ ఆఫ్ ఫ్లెష్ (1930)
పంచసార్ (1930)
చరిత్రాహీన్ (1931)
జాతీయ చలనచిత్ర పురస్కారాలు
అతను1971, నవంబర్ 17న పశ్చిమ బెంగాల్ లోని కోల్‌కాతాలో మరణించాడు.