దో బూంద్ పానీ 1971లో నిర్మించబడిన భారతదేశ చిత్రాలలో ఉత్తమ జాతీయసమైక్యతా చిత్రంగా ఎంపికైన హిందీ సినిమా.[1] ఈ సినిమాను ఖాజ్వా అహ్మద్ అబ్బాస్ స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు.[2] నయా సంసార్ పతాకంపై నిర్మించబడిన ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలను కూడా కె.ఎ. అబ్బాస్ అందించాడు. అదనపు సంభాషణలను ఇందర్ రాజ్ ఆనంద్ అందించాడు. సంగీతాన్ని జయదేవ్ అందించాడు.[3] ఈ సినిమాలో సిమి గరేవాల్, జయాల్ ఆఘా, మధు చంద్ర నటించారు.[4]
{{cite web}}
: More than one of |archivedate=
and |archive-date=
specified (help); More than one of |archiveurl=
and |archive-url=
specified (help)
{{cite web}}
: More than one of |archivedate=
and |archive-date=
specified (help); More than one of |archiveurl=
and |archive-url=
specified (help)