ద్రోణ | |
---|---|
దర్శకత్వం | జె. కరుణ్ కుమార్ |
రచన | హర్షవర్ధన్ (మాటలు) |
నిర్మాత | డి.ఎస్. రావు |
తారాగణం | నితిన్, ప్రియమణి |
ఛాయాగ్రహణం | భూపతి |
కూర్పు | గౌతంరాజు |
సంగీతం | అనూప్ రూబెన్స్ |
పంపిణీదార్లు | సాయి కృష్ణ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 20 ఫిబ్రవరి 2009 |
సినిమా నిడివి | 148 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | 65 కోట్లు |
ద్రోణ 2009, ఫిబ్రవరి 20న విడుదలైన తెలుగు చలనచిత్రం. జె. కరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నితిన్, ప్రియమణి నటించగా, అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు.[1] ఈ చిత్రం సర్ఫిరా-ది పవర్ మాన్ పేరుతో హిందీలోకి, ద్రోణ పేరుతో మలయాళంలోకి అనువాదం చేయబడింది.[2]
అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు ఆదిత్యా మ్యూజిక్ ద్వారా విడుదల అయ్యాయి.
క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి | ||||||
---|---|---|---|---|---|---|---|---|---|
1. | "వద్దంటానా (రచన: భాస్కరభట్ల రవికుమార్)" | ప్రణవి ఆచార్య, రేహాన్ ఖాన్ | 4:25 | ||||||
2. | "వాడే వాడే (రచన: అనంత శ్రీరామ్)" | శ్రేయ ఘోషాల్ | 4:16 | ||||||
3. | "సయ్యారే సయ్యా (రచన: సాహితి)" | కల్పనా రాఘవేంద్ర | 4:10 | ||||||
4. | "ఏం మాయ చేశావో (రచన: అనంత శ్రీరామ్)" | రంజిత్, హర్షిక | 4:33 | ||||||
5. | "ఏం మాయ చేశావో (రిమిక్స్) (రచన: అనంత శ్రీరామ్)" | రంజిత్, హర్షిక | 4:13 | ||||||
6. | "వెన్నెల వాన (రచన: భాస్కరభట్ల రవికుమార్)" | ఉదిత్ నారాయణ్, సౌమ్య | 4:11 | ||||||
7. | "ద్రోణ సెంటిమెంట్ బిట్" | రేవతి | 2:17 | ||||||
8. | "ద్రోణ థీమ్ మ్యూజిక్" | మురళీధర్, సిద్ధార్థ్, రఘురాం | 2:02 | ||||||
30:07 |
2009, ఫిబ్రవరి 20న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన లభించింది.
సినిమా రేటింగ్ | |
---|---|
Review scores | |
Source | Rating |
ఐడల్ బ్రెయిన్ | [3] |
రెడిఫ్.కాం | [4] |
123తెలుగు.కాం | [5] |