ధన 51

ధన 51
(2005 తెలుగు సినిమా)
దర్శకత్వం ఆర్.సూర్యకిరణ్
నిర్మాణం ఎంఎల్ కుమార్ చౌదరి
కథ ఆర్. సూర్యకిరణ్
చిత్రానువాదం ఆర్. సూర్యకిరణ్
తారాగణం సుమంత్,
సలోని,
ఆలీ,
బాలయ్య,
తనికెళ్ళ భరణి,
ప్రకాష్ రాజ్
సంగీతం చక్రి
సంభాషణలు రవి, సూర్యకిరణ్
ఛాయాగ్రహణం ఎస్. అరుణ్ కుమార్
కూర్పు మార్తాండ్ కె. వెంకటేష్
నిర్మాణ సంస్థ శ్రీ కీర్తి క్రియేషన్స్
విడుదల తేదీ 29 ఆగష్టు, 2005
నిడివి 156 నిముషాలు
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

ధన 51 2005, ఆగష్టు 29న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ కీర్తి క్రియేషన్స్ పతాకంపై నిర్మాణ సారథ్యంలో ఆర్.సూర్యకిరణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుమంత్, సలోని, ఆలీ, బాలయ్య, తనికెళ్ళ భరణి, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించగా, చక్రి సంగీతం అందించాడు.[1][2]

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • కథ, చిత్రానువాదం, దర్శకత్వం: ఆర్.సూర్యకిరణ్
  • నిర్మాణం: ఎంఎల్ కుమార్ చౌదరి
  • సంగీతం: చక్రి
  • సంభాషణలు: రవి, సూర్యకిరణ్
  • ఛాయాగ్రహణం: ఎస్. అరుణ్ కుమార్
  • కూర్పు: మార్తాండ్ కె. వెంకటేష్
  • నిర్మాణ సంస్థ: శ్రీ కీర్తి క్రియేషన్స్
  • కళ: సింగ్
  • పోరాటాలు: విజయ్
  • నృత్యం: శంకర్, అశోక్ రాజ్, నిక్సాస్, విద్య
  • సమర్పణ: సిహెచ్ పద్మావతి

పాటలు

[మార్చు]

ఈ చిత్రానికి చక్రి సంగీతం అందించాడు. భాస్కరభట్ల, కందికొండ రాసిన పాటలను ఉన్ని కృష్ణన్, కౌసల్య, శంకర్ మహదేవన్, రవివర్మ పాడారు.[3][4]

  1. 51 టైటిల్ పాట - ఆర్. సూర్యకిరణ్, లహరి, వాసు - 05:06
  2. అరవిరిసిన మొగ్గ - చక్రి - 04:55
  3. ఔననవే ఔనని అనవే - ఉన్ని కృష్ణన్ - 03:55
  4. ఐ ఆమ్ ఇన్ లవ్ - కౌసల్య, చక్రి - 04:30
  5. చిన్న గోడ - శంకర్ మహదేవన్, కౌసల్య - 04:31
  6. కోవా కోవా - ఆర్. సూర్యకిరణ్, రవి వర్మ, బాలాజీ - 04:42

మూలాలు

[మార్చు]
  1. "Dhana 51 Cast & Crew". FilmiBeat (in ఇంగ్లీష్). Archived from the original on 2017-05-11. Retrieved 2020-08-21.
  2. "Dhana 51 - Telugu cinema Review - Sumanth, Saloni". www.idlebrain.com. Retrieved 2020-08-21.
  3. "Dhana 51 Music Details". FilmiBeat (in ఇంగ్లీష్). Archived from the original on 2017-05-11. Retrieved 2020-08-21.
  4. SenSongs (2018-10-23). "Dhana 51 Mp3 Songs". NaaSongs.Com.Co (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-08-21.

ఇతర లంకెలు

[మార్చు]