ధాన్యమాలిని | |
---|---|
![]() బ్యాంకాక్లోని వాట్ ఫ్రా కైవ్, రామకియన్ లోని చిత్రపటం (రావణ అంత్యక్రియలలో పరిచారికలతో మండోదరి (ఎడమ), ధ్యానమాలిని (కుడి)) | |
అనుబంధం | రాక్షస |
నివాసం | శ్రీలంక |
పిల్లలు |
ధాన్యమాలిని, రామాయణ ఇతిహాసంలో ఒక పాత్ర. లంక రాజు రావణుని రెండవ భార్య.[1]
ధ్యానమాలిని గురించిన ఖచ్చితమైన వివరాలు లేవు. కానీ కొన్ని కథలలో ధ్యానమాలిని మాయాసురుని కుమార్తెగా, మండోదరి సోదరిగా ప్రస్తావించబడింది.[2]
రామాయణంకు సంబంధించిన కొన్ని గ్రంథాలలో ధాన్యమాలినికి రావణుడి వలన అతికాయుడు, నరాంతక, దేవాంతక, త్రిశిర అనే నలుగురు కుమారులు కలిగారని రాయబడింది.[3][4]
{{cite web}}
: More than one of |archivedate=
and |archive-date=
specified (help); More than one of |archiveurl=
and |archive-url=
specified (help)