ధృవ | |
---|---|
దర్శకత్వం | సురేందర్ రెడ్డి |
రచన | వేమా రెడ్డి (మాటలు) |
స్క్రీన్ ప్లే | సురేందర్ రెడ్డి |
కథ | మోహన్ రాజా |
నిర్మాత |
|
తారాగణం | |
ఛాయాగ్రహణం | పి. ఎస్. వినోద్ |
కూర్పు | నవీన్ నూలి[1] |
సంగీతం | హిప్హాప్ తమిజా |
నిర్మాణ సంస్థ | గీతా ఆర్ట్స్ |
పంపిణీదార్లు | గీతా ఆర్ట్స్ |
విడుదల తేదీ | 9 డిసెంబరు 2016 |
సినిమా నిడివి | 165 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | ₹50 crore[2] |
బాక్సాఫీసు | est. ₹ 120crore[2] |
ధృవ 2016 లో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన చిత్రం. ఇందులో రాం చరణ్ తేజ, అరవింద్ స్వామి, రకుల్ ప్రీత్ సింగ్ ముఖ్యపాత్రలు పోషించారు. ఇది తని ఒరువన్ అనే తమిళ చిత్రానికి పునర్నిర్మాణం.