ధృవ సర్జా | |
---|---|
జననం | |
జాతీయత | భారతదేశం |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2012–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | ప్రేరణ శంకర్ |
బంధువులు | అర్జున్ సర్జా (మేనమామ) కిషోర్ సర్జా (మేనమామ) శక్తి ప్రసాద్ (తాత) ఐశ్వర్య అర్జున్ (మేన మరదలు) మేఘన రాజ్ (వదిన) |
కుటుంబం | చిరంజీవి సర్జా (అన్నయ్య) |
ధృవ సర్జా కన్నడ సినిమా నటుడు. ఆయన 2012లో విడుదలైన 'అద్ధురి' సినిమా ద్వారా సినీరంగంలోకి వచ్చాడు. ఆయన అర్జున్ సర్జా మేనల్లుడు, స్వర్గీయ చిరంజీవి సర్జా కి తమ్ముడు.[1]
† | Denotes films that have not yet been released |
సంవత్సరం | సినిమా పేరు | పాత్ర పేరు | ఇతర విషయాలు |
---|---|---|---|
2012 | అద్ధురి | అర్జున్ | తొలి సినిమా |
2014 | బహద్దూర్ | అశోక్ | |
2017 | భర్జరి | సూర్య | |
2018 | ప్రేమ బరహా | ధృవ | అతిధి పాత్రలో [2] |
2021 | పొగరు | శివ | [3] |
2021 | దుబారి | విడుదల కావాల్సి ఉంది | [4] |
సినిమా పేరు | అవార్డు | చతెగొర్య్ | ఫలితం | ఇతర విషయాలు |
---|---|---|---|---|
అద్దూరి | 2వ సైమా అవార్డ్స్ | ఉత్తమ తొలి సినిమా నటుడు | గెలుపు | [5] |
అద్దూరి | ఉదయ ఫిలిం అవార్డ్స్ | గెలుపు | [6] | |
అద్దూరి | సువర్ణ ఫిలిం అవార్డ్ - ఉత్తమ తొలి సినిమా నటుడు | గెలుపు | ||
బహద్దూర్ | 4వ సైమా అవార్డ్స్ | ఉత్తమ నటుడు | నామినేటెడ్ | [7] |
భర్జరీ | లవ్ లావికే రీడర్స్ ఛాయస్ అవార్డ్స్ | ఉత్తమ నటుడు | నామినేటెడ్ | |
7వ సైమా అవార్డ్స్ | ఉత్తమ నటుడు | నామినేటెడ్ | [8][9] |
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)