ధైర్యం | |
---|---|
దర్శకత్వం | తేజ |
రచన | తేజ (కథ, చిత్రానువాదం, మాటలు) |
నిర్మాత | నారాయణ్ దాస్ నారంగ్, ఎన్. సుధాకర్ రెడ్డి |
తారాగణం | నితిన్, రైమా సేన్ |
ఛాయాగ్రహణం | సమీర్ రెడ్డి |
కూర్పు | శంకర్ |
సంగీతం | అనూప్ రూబెన్స్ |
నిర్మాణ సంస్థ | ఆసియన్ ఎంటర్టైన్మెంట్స్ |
విడుదల తేదీ | ఫిబ్రవరి 12, 2005 |
భాష | తెలుగు |
బడ్జెట్ | 20 కోట్లు |
ధైర్యం 2005లో తేజ దర్శకత్వంలో విడుదలైన ప్రేమ కథాచిత్రం.[1] ఇందులో నితిన్, రైమా సేన్ ముఖ్యపాత్రల్లో నటించారు.