నందిత బోస్ |
---|
జాతీయత | భారతీయురాలు |
---|
వృత్తి | నటి |
---|
క్రియాశీల సంవత్సరాలు | 1972–ప్రస్తుతం |
---|
నందిత బోస్, మలయాళ సినిమా నటి. 1970లలో మలయాళం, తమిళం, హిందీ, బెంగాలీ సినిమాలలో నటించింది. మలయాళంలో వచ్చిన అచాని (1973), పనితీరత వీడు (1973), ధర్మయుద్ధం (1973) సినిమాలలో నటనతో గుర్తింపు పొందింది. ప్రస్తుతం టెలివిజన్ సీరియల్స్‌లో నటిస్తోంది.
బెంగాల్‌కు చెందిన నందిత,[1] డిపి బోస్‌ను వివాహం చేసుకుంది. కొంతకాలం తరువాత విడిపోయారు.[2] ఈ దంపతులకు ఒక కుమారుడు (దేబాసిస్ బోస్),[3] ఒక కుమార్తె (దేబారతి బోస్) ఉన్నారు.
- 1973; ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు - స్వప్నం[4]
- 2006: అశ్వరోదన్
- 1993: పైతృకం
- 1989: కల్పనా హౌస్
- 1988: ఇసాబెల్లా (మ్యాగీ)
- 1988: ఊజం
- 1987: ఇత్రయుమ్ కాలం (మరియ)
- 1986: నేరం పూలరంపోల్
- 1986: ఇత్రమాత్రం (శారద)
- 1984: పావం క్రూరన్
- 1984: ఎన్.హెచ్ 47 (సుమతి)
- 1983: పరస్పరం
- 1983: మంజు
- 1982: కెల్క్కాత సబ్దం (జయంతి తల్లి)
- 1982: బీడికుంజమ్మ (సుశీల)
- 1982: కెల్క్కాత శబ్దం
- 1982: ఒడుక్కం తుడక్కం
- 1981: పార్వతి (సుభద్ర భాయ్)
- 1981: కాహలం
- 1981: మణియన్ పిల్ల అధవ మణియన్ పిల్ల (పద్మం)
- 1981: మనసింతే తీర్థయాత్ర
- 1981: వలర్థుమృగంగల్ (లక్ష్మి)
- 1981: తడవర (నందిని)
- 1980: ఎయిర్ హోస్టెస్ (కమల)
- 1987: చెప్పు
- 1980: అంగడి
- 1979: ఇనియాత్ర
- 1979: ఎనికి న్జాన్ సొంతం (లీల)
- 1979: సింహాసనం (సావిత్రి)
- 1978: నక్షత్రంగాలే కావల్
- 1978: ఎథో ఒరు స్వప్నం
- 1977: సుజాత
- 1977: అగ్నినక్షత్రం
- 1977: అకాలే ఆకాశం
- 1977: అపరాధి
- 1976: వాజివిలక్కు
- 1975: కామం క్రోధం మొహం
- 1975: ప్రయాణం
- 1974: పూంతేనరువి (వల్సమ్మ)
- 1974: చంచల
- 1973: స్వప్నం (గౌరీ)
- 1973: ధర్మయుద్ధం (మీను)
- 1973: ఆచాని (సీత)
- 1973: చెండా
- 1973: పాణితీరత వీడు (రాచెల్)
- 1980: సావిత్రి (మీనాక్షి)
- 1979: నంగూరం (శాంతి)
- 1978: గంగా యమునా కావేరి (కావేరి)
- 1975: ఓరు కుటుంబంతిన్ కధై (ఆనంది)
- 1974: ధాగం (శారద)
- 1980: మదర్
- 1976: పునర్దత్త
- 1979: 'దిల్ కా హీరా
- 1971: ఐసా భీ హోతా హై
- 1980: పంఖిరాజ్
- 1976: నిధిరామ్ సర్దార్
- 1962: కన్నా