నగరం | |
---|---|
దర్శకత్వం | లోకేష్ కనగరాజ్ |
స్క్రీన్ ప్లే | లోకేష్ కనగరాజ్ |
నిర్మాత | ఎస్.ఆర్. ప్రభు, ప్రభు వెంకటాచలం, గోపీనాథ్, తంగ ప్రబాహరన్ |
తారాగణం | సందీప్ కిషన్, రెజీనా, శ్రీ |
ఛాయాగ్రహణం | ఎస్.కె. సెల్వకుమార్ |
కూర్పు | ఫిలోమిన్ |
సంగీతం | జావేద్ రియాజ్ |
నిర్మాణ సంస్థ | పొటెన్సియల్ స్టూడియోస్ |
పంపిణీదార్లు | పొటెన్సియల్ స్టూడియోస్ |
విడుదల తేదీ | 10 మార్చి 2017 |
సినిమా నిడివి | 137 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | ₹4 కోట్లు[1] |
బాక్సాఫీసు | ₹50 కోట్లు |
నగరం 2017లో విడుదలైన ద్విభాషా సినిమా. ఎ.కె.ఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తమిళంలో ‘మానగరం’ పేరుతో, తెలుగులో ‘నగరం’ పేరుతో అశ్వనీకుమార్ సహదేవ్ విడుదల చేయగా, లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించాడు. సందీప్ కిషన్, రెజీనా, శ్రీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను 2016 సెప్టెంబర్ 17న విడుదల చేసి[2] సినిమాను 2017 మార్చి 10న విడుదల చేశారు. విడుదలైన తర్వాత, ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందింది. బాక్సాఫీస్ వద్ద విజయవంతమయింది.[3][4][5]
ఈ సినియ సంగీతం, సౌండ్‌ట్రాక్‌ను జావేద్ రియాజ్ స్వరపరిచారు. 2016 ఆగస్టు 22న మద్రాస్ డే వేడుకల్లో భాగంగా విడుదలైంది.[6] రియాజ్ గతంలో అవియల్లో ఒక విభాగానికి కనగరాజ్‌తో కలిసి పనిచేశాడు. “ఏంది ఉన్నా పిడిక్కుతు” పాటకు ప్రశంసలు దక్కాయి.[7]
వేడుక తేదీ | అవార్డు | వర్గం | స్వీకర్త | ఫలితం | మూలాలు |
---|---|---|---|---|---|
2018 జనవరి 11 | ఆనంద వికటన్ సినిమా అవార్డులు | ఉత్తమ హాస్యనటుడు - పురుషుడు | మునిష్కాంత్ | గెలుపు | [8] |
2018 జనవరి 31 | నార్వే తమిళ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డులు | ఉత్తమ హాస్యనటుడు | మునిష్కాంత్ | గెలుపు | [9] |
2018 మే 26 | 10వ విజయ్ అవార్డులు | బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ | లోకేష్ కనగరాజ్ | గెలుపు | [10] |
ఉత్తమ ఎడిటర్ | ఫిలోమిన్ రాజ్ | గెలుపు | |||
ఉత్తమ స్క్రీన్ ప్లే | లోకేష్ కనగరాజ్ | ప్రతిపాదించబడింది | |||
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ | సెల్వకుమార్ ఎస్కే | ప్రతిపాదించబడింది | |||
ఉత్తమ సహాయ నటుడు | చార్లీ | ప్రతిపాదించబడింది |
{{cite news}}
: |archive-date=
requires |archive-url=
(help)