నటాషా స్టాంకోవిక్
2017లో
డాడీ చిత్ర స్క్రీనింగ్ లో నటాషా స్టాంకోవిక్
జననం (1992-03-04 ) 1992 మార్చి 4 (వయసు 32) [ 1] సెర్బియా
జాతీయత సెర్బియన్ వృత్తి క్రియాశీల సంవత్సరాలు 2012 – ప్రస్తుతం జీవిత భాగస్వామి
(
m. 2020; separated 2024)
[ 2] పిల్లలు 1
నటాషా స్టాంకోవిక్ (ఆంగ్లం: Natasa Stankovic) భారతదేశంలోని ముంబైలో నివసిస్తున్న సెర్బియా దేశస్థురాలు. ఆమె నర్తకి, మోడల్, నటి. ఆమె ప్రకాష్ ఝా దర్శకత్వం వహించిన సత్యాగ్రహ తో బాలీవుడ్ చిత్రాలలో అడుగుపెట్టింది.[ 3] ఆమె 2014లో బిగ్ బాస్ 8లో పాల్గొన్నది.[ 4] ఆమె నాచ్ బలియే 9లో కూడా పాల్గొంది.[ 5]
పోజారెవాక్, రిపబ్లిక్ ఆఫ్ సెర్బియా, సోషలిస్ట్ ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ యుగోస్లేవియాలో 1992 మార్చి 4న గోరన్ స్టాంకోవిక్, రాడ్మిలా స్టాంకోవిక్ దంపతులకు నటాషా స్టాంకోవిక్ జన్మించింది. ఆమెకు నెనాద్ స్టాంకోవిక్ అనే సోదరుడు ఉన్నాడు.[ 6] [ 7] [ 8]
2020 జనవరి 1న భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో నిశ్చితార్థం చేసుకుంది.[ 9] కోవిడ్ మహమ్మారి నిర్బంధంలో ఉన్న సమయంలో వారు వివాహం చేసుకున్నారు.[ 10] [ 11] ఈ దంపతులకు అగస్త్య అనే కుమారుడు 2020 జులై 30న జన్మించాడు.[ 12] [ 13]
Year
Title
Role
Note
Ref.
2013
సత్యాగ్రహం
–
అయ్యో జీ పాటలో ప్రత్యేక పాత్ర
[ 14]
2014
అరిమా నంబి
–
నానుమ్ ఉన్నిల్ పాడ్ అనే పాటలో ప్రత్యేక పాత్ర
[ 14]
2014
డిష్కియాూన్
జియా
2014
యాక్షన్ జాక్సన్
నటాషా
అతిధి పాత్ర
[ 15]
2016
దాన కాయోను
–
"బారే గంగే" పాటలో ప్రత్యేక ప్రదర్శన
2016
7 హవర్స్ టు గో
మాయ
[ 16]
2017
ఫక్రే రిటర్న్స్
–
మెహబూబా పాటలో ప్రత్యేక పాత్ర
[ 17]
2017
డాడీ
–
"జిందగీ మేరీ డాన్స్ డ్యాన్స్" పాటలో ప్రత్యేక ప్రదర్శన
2018
ఫ్రైడే
–
"జిమ్మీ చూ" పాటలో ప్రత్యేక ప్రదర్శన
2018
లప్ట్
–
"భూత్ హు మైన్" పాటలో ప్రత్యేక ప్రదర్శన
[ 18]
2018
జీరో
ఆదిత్య స్నేహితురాలు
అతిధి పాత్ర
[ 19]
2019
ఝూతా కహిం కా
–
"సాటర్డే నైట్" పాటలో ప్రత్యేక ప్రదర్శన
2019
యారం
–
"బేబీ మేరా" పాటలో ప్రత్యేక ప్రదర్శన
2019
ది బాడీ
–
"ఝలక్ దిఖ్లాజా రీలోడెడ్" పాటలో ప్రత్యేక ప్రదర్శన
2020
ఫ్లెష్
పాల్ మేడమ్ (NIA ఏజెంట్)
వెబ్ సిరీస్ ఈరోస్ నౌ
[ 20]
Year
Title
Role
Notes
Ref
2014
బిగ్ బాస్ 8
పోటీదారు
28వ రోజు తొలగించబడింది
[ 21]
2019
నాచ్ బలియే 9
అలీ గోనితో పాటు (3వ రన్నరప్)
[ 5]
Year
Title
Singer(s)
Ref.
2014
"డీజే వాలే బాబు"
బాద్షా, ఆస్తా గిల్
[ 22]
2017
"నై షాద్ దా"
గిప్పీ గ్రెవాల్
[ 23]
↑ "On Natasa Stankovic's birthday, Hardik Pandya talks about the best gift that she has given him" . IndiaToday (in ఇంగ్లీష్). 4 March 2021. Retrieved 4 March 2021 .
↑ "Hardik Pandya: అఫీషియల్.. ఇన్స్టాగ్రామ్ ద్వారా విడాకులు ప్రకటించిన హార్దిక్ పాండ్యా | Hardik Pandya Announced His Seperation With Natasha Stankovic ABK" . web.archive.org . 2024-07-19. Archived from the original on 2024-07-19. Retrieved 2024-07-19 .{{cite web }}
: CS1 maint: bot: original URL status unknown (link )
↑ IANS (9 July 2013). "Prakash Jha adds item number in Satyagraha" . India Today . Archived from the original on 23 July 2019. Retrieved 23 July 2019 .
↑ Goswami (26 September 2014). " 'Bigg Boss 8' Contestant Natasa Stankovic Desires to Star in Bollywood Films" . Internationalkdkddk Business Times, India Edition . Archived from the original on 23 July 2019. Retrieved 23 July 2019 .
↑ 5.0 5.1 "Nach Baliye 9: Exes Aly Goni- Natasa Stankovic and Urvashi Dholakia-Anuj Sachdeva are prepping hard for the show" . The Times of India . Archived from the original on 23 July 2019. Retrieved 23 July 2019 .
↑ "It's official! Hardik Pandya & Nataša Stanković are engaged; Kohli, Mrs. Dhoni, KL Rahul congratulate the couple" . The Economic Times . 2 January 2020. Retrieved 6 January 2020 .
↑ "🎀Nataša Stanković🎀 on Instagram: "Happy Bday to me! ☺️💕 Thank you all for your beautiful wishes ❤️ #blessed #thankful #bday #bdaygirl #happiness #forever19 #foreveryoung" " . Instagram (in ఇంగ్లీష్). Archived from the original on 24 December 2021. Retrieved 21 February 2020 .
↑ "(FOTO) OVA SRPKINJA JE KRALJICA BOLIVUDA! Evo kako je lepotica iz Požarevca stigla do statusa BOGINJE U INDIJI!" . INFORMER (in సెర్బియన్). 6 March 2018. Retrieved 21 February 2020 .
↑ IANS (1 January 2020). "Hardik Pandya announces engagement with Serbian actress Natasa Stankovic" . Times of India . Archived from the original on 1 January 2020. Retrieved 1 January 2020 .
↑ Taneja, Parina (6 August 2020). "Hardik Pandya, Natasa Stankovic's baby boy's name revealed. Here's what it is" . www.indiatvnews.com (in ఇంగ్లీష్). Retrieved 2 September 2020 .
↑ Nihalani, Akash (7 August 2020). "Bollywood actresses who tied the knot with cricketers" . filmfare.com (in ఇంగ్లీష్). Archived from the original on 25 జూలై 2022. Retrieved 2 September 2020 .
↑ "Hardik Pandya and Natasa Stankovic blessed with baby boy, India all-rounder shares first photo" . India Today (in ఇంగ్లీష్). 30 July 2020. Retrieved 10 August 2020 .
↑ " 'Agastya is definitely missing you most': Natasa Stankovic shares unseen moments of Hardik Pandya on his birthday" . DNA India (in ఇంగ్లీష్). 11 October 2020. Retrieved 12 October 2020 .
↑ 14.0 14.1 "Prakash Jha adds item number in 'Satyagraha' " . Mid Day . 9 July 2013. Archived from the original on 23 July 2019. Retrieved 23 July 2019 .
↑ "Action Jackson Cast List | Action Jackson Movie Star Cast | Release Date | Movie Trailer | Review- Bollywood Hungama" . Bollywood Hungama (in ఇంగ్లీష్). Retrieved 24 November 2020 .
↑ " '7 Hours To Go' cast seeks blessings from veteran actor Manoj Kumar" . Mid-Day . 27 May 2016. Retrieved 27 May 2016 .
↑ "Daddy got me Fukrey Returns, says Natasa Stankovic" . Hindustan Times . 1 December 2017. Archived from the original on 23 July 2019. Retrieved 23 July 2019 .
↑ "About us" . Archived from the original on 6 October 2018. Retrieved 23 September 2019 .
↑ Rajesh, Srividya (4 June 2019). "Bigg Boss fame Natasa Stankovic in Zoom Studios series The Holiday" . Archived from the original on 9 July 2019. Retrieved 23 July 2019 .
↑ Chatterjee, Saibal (24 August 2020). "Flesh Review: Swara Bhasker Keeps The Frequently Skin-Deep Show On The Boil" . NDTV . Retrieved 16 December 2020 .
↑ "I was shown less on 'Bigg Boss 8', says Natasa Stankovic post eviction" . 20 October 2014. Archived from the original on 23 July 2019. Retrieved 23 July 2019 .
↑ "DJ Waley Babu star Natasha wanted a peppy song in her film" . Hindustan Times . 5 June 2016. Archived from the original on 23 July 2019. Retrieved 23 July 2019 .
↑ IANS (16 December 2017). "Gippy Grewal, Natasa shoot music video" . Gulf News. Retrieved 16 December 2020 .