నభా నటేష్ | |
---|---|
జననం | 1995/1996 (age 28–29)[1][2] |
జాతీయత | భారతీయత |
విద్య | బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 2015– ప్రస్తుతం |
నభా నటేష్ ఒక భారతీయ మోడల్, నటి, కన్నడ , తెలుగు చిత్రాలలో నటించింది. .[3][4] 2019 లో నటించిన ఇస్మార్ట్ శంకర్ విజయవంతమైనది.
1995 డిసెంబర్ 11 కర్ణాటక రాష్ట్రం చిక్ మంగళూరు జిల్లా శృంగేరిలో జన్మించింది. ఆమె మంగుళూరులో ఇన్ఫర్మేషన్ సైన్స్ లో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసింది.కన్నడ సినిమా ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన 2015 లో శివ రాజ్‌కుమార్‌తో కలిసి కన్నడ మూవీ వజ్రకాయలో నభ నటేష్ అరంగేట్రం చేశారు.[2][5][6] ఫెమినా మిస్ ఇండియా బెంగళూరు 2013 లో టాప్ 10 లో నభా కనిపించింది.[7]
ఇయర్ | సినిమా | భాషా | పాత్ర | గమనికలు |
---|---|---|---|---|
2015 | వజ్రకాయ | కన్నడ | పటాఖా పార్వతి | కన్నడ అరంగేట్రం |
2017 | లీ | నభా | ||
సాహెబా | ఆమె | పాటలో కామియో | ||
2018 | నన్ను దోచుకుందువటే | తెలుగు | సిరి/మేఘన | తెలుగు అరంగేట్రం |
అదుగో | రాజీ | |||
2019 | ఇస్మార్ట్ శంకర్ | చాందినీ | ||
2020 | డిస్కో రాజా[8][9] | |||
సోలో బ్రతుకే సో బెటర్ |
Shivarajkumar, who recently turned 53, is all set to romance a 19 year old heroine in his latest film Vajrakaya