నరసన్నపేట


నరసన్నపేట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన జనగణన పట్టణం, అదే పేరుగల మండలానికి కెేంద్రం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సముదాయ ముఖద్వారం, నరసన్నపేట పట్టణం

గణాంకాలు

[మార్చు]

2011 భారత  జనగణన గణాంకాల  ప్రకారం జనాభా మొత్తం - మొత్తం 77,321 - పురుషులు 37,993 - స్త్రీలు 39,328

ప్రముఖులు

[మార్చు]

మూలాలు

[మార్చు]


వెలుపలి లంకెలు

[మార్చు]