నర్రా రవికుమార్ : భారతదేశ వ్యాపారవేత్త, సామాజిక కార్యకర్త. పద్మశ్రీ పురస్కార గ్రహీత.[1]
నర్రా రాఘవ రెడ్డి : కమ్యూనిస్టు యోధుడు. ఆరు సార్లు చట్టసభకు ఎన్నికైన ప్రజా ప్రతినిధి.
నర్రా విజయలక్ష్మి : రంగస్థల నటి. అనేక పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక నాటకాల్లో పాత్రధారణ గావించింది. దూరదర్శన్, ఆకాశవాణిలో ఆర్టిస్ట్ గా పనిచేసింది.[2]
నర్రా వెంకటేశ్వర రావు : తెలుగు నటుడు.[3] ఎక్కువగా సహాయ, ప్రతినాయక, హాస్య పాత్రలలో నటించాడు. ముప్ఫై సంవత్సరాలకి పైగా నటనానుభవం కలిగిన ఆయన సుమారు 500 సినిమాలకు పైగా నటించాడు.
↑"Padma Awards Announced". Circular. Press Information Bureau, Government of India. January 25, 2014. Archived from the original on 2019-05-17. Retrieved 2022-04-07.
↑విజయలక్ష్మి నర్రా, కళాదీపికలు (సమకాలీన రంగస్థల నటీమణులు), ప్రథమ ముద్రణ, సంపాదకులు: వి.ఎస్. రాఘవాచారి., కళాదీపిక మాసపత్రిక, తిరుపతి, అక్టోబర్ 2011, పుట. 100.