నల్లబెల్లి | |
— మండలం — | |
![]() |
|
అక్షాంశరేఖాంశాలు: 18°02′29″N 79°51′39″E / 18.041421°N 79.860764°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | వరంగల్ |
మండల కేంద్రం | నల్లబెల్లి |
గ్రామాలు | 19 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 37,503 |
- పురుషులు | 18,923 |
- స్త్రీలు | 18,580 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 48.23% |
- పురుషులు | 61.43% |
- స్త్రీలు | 34.37% |
పిన్‌కోడ్ | 506349 |
నల్లబెల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లా లోని మండలం.[1]
2016 పునర్వ్యవస్థీకరణలో వరంగల్ గ్రామీణ జిల్లాలో చేరిన ఈ మండలం, 2021 లో జిల్లా పేరును మార్చినపుడు వరంగల్ జిల్లాలో భాగమైంది. [2] [3] ప్రస్తుతం ఈ మండలం నర్సంపేట రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది వరంగల్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 19 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు
2011 భారత జనగణన లెక్కల ప్రకారం మొత్తం మండల జనాభా 37,503, పురుషులు 18,923, స్త్రీలు 18,580. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల గణాంకాల్లో మార్పేమీ లేదు. మండల వైశాల్యం 166 చ.కి.మీ. కాగా, జనాభా 37,503. జనాభాలో పురుషులు 18,923 కాగా, స్త్రీల సంఖ్య 18,580. మండలంలో 9,962 గృహాలున్నాయి.[4]