నళిన్ కుమార్ కటీల్

నళిన్ కుమార్ కటీల్
నళిన్ కుమార్ కటీల్


భారతీయ జనతా పార్టీ, కర్ణాటక అధ్యక్షుడు
పదవీ కాలం
20 ఆగస్టు 2019 – 10 నవంబర్ 2023
ముందు బీ.ఎస్. యడ్యూరప్ప
తరువాత బి.వై. విజయేంద్ర

పదవీ కాలం
16 మే 2009 – 04 జూన్ 2024
ముందు నియోజకవర్గం సృష్టించారు
నియోజకవర్గం దక్షిణ కన్నడ

వ్యక్తిగత వివరాలు

జననం (1966-12-07) 1966 డిసెంబరు 7 (వయసు 57)
మంగళూరు, కర్ణాటక, భారతదేశం [1]
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు నిరంజన్ శెట్టి, సుశీల
జీవిత భాగస్వామి శ్రీదేవి ఎన్. శెట్టి
సంతానం 2 కుమార్తెలు
నివాసం నం. 201
అశోకా అపార్ట్‌మెంట్
(దైవజ్ఞ కల్యాణ మంటప దగ్గర)
హోయిగేబైల్ రోడ్
అశోక్ నగర్
మంగళూరు - 575006
కర్ణాటక
మూలం [1]

నళిన్‌ కుమార్‌ కటీల్‌ (జననం 31 ఆగస్టు 1981) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014, 2019, 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో దక్షిణ కన్నడ లోక్‌సభ నియోజకవర్గం నుండి వరుసగా మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

నళిన్‌ కుమార్‌ కటీల్‌ 20 ఆగస్టు 2019 నుండి 10 నవంబర్ 2023 వరకు కర్ణాటక రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా పని చేశాడు.[2][3]

నిర్వహించిన పదవులు

[మార్చు]
2009 15వ లోక్‌సభకు ఎన్నికయ్యారు
31 ఆగస్టు 2009 సభ్యుడు, వాణిజ్యంపై స్టాండింగ్ కమిటీ.
మే 2014 16వ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యారు (2వ పర్యాయం)
4 ఆగస్టు 2014 - 30 ఏప్రిల్ 2015 సభ్యుడు, అంచనాల కమిటీ
1 సెప్టెంబర్ 2014 - 25 మే 2019 వ్యవసాయ స్టాండింగ్ కమిటీ సభ్యుడు

హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సలహా కమిటీ సభ్యుడు.

మే 2019 17వ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యారు (3వసారి)
13 సెప్టెంబర్ 2019 నుండి గ్రామీణాభివృద్ధిపై స్టాండింగ్ కమిటీ సభ్యుడు.
9 అక్టోబర్ 2019 నుండి సభ్యుడు, ప్రభుత్వ హామీల కమిటీ

మెంబర్, కన్సల్టేటివ్ కమిటీ, షిప్పింగ్ మంత్రిత్వ శాఖ

మూలాలు

[మార్చు]
  1. lok sabha
  2. The Indian Express (21 August 2019). "Nalin Kumar Kateel is Karnataka BJP chief" (in ఇంగ్లీష్). Archived from the original on 28 July 2024. Retrieved 28 July 2024.
  3. V6 Velugu (28 May 2023). "ఆర్ఎస్ఎస్​ను బ్యాన్ చేస్తే.. కాంగ్రెస్ బూడిదైతది: కర్ణాటక బీజేపీ చీఫ్". Archived from the original on 28 July 2024. Retrieved 28 July 2024. {{cite news}}: zero width space character in |title= at position 10 (help)CS1 maint: numeric names: authors list (link)