అందాల పోటీల విజేత | |
జననము | [1][2] అంబాలా, హర్యానా, భారతదేశం | 1992 సెప్టెంబరు 23
---|---|
వృత్తి | నటి, మోడల్ |
క్రియాశీల సంవత్సరాలు | 2012–ప్రస్తుతం |
ఎత్తు | 1.68 మీ (5 అడుగులు 6 అంగుళాలు) [3] |
జుత్తు రంగు | బ్రౌన్ |
కళ్ళ రంగు | బ్రౌన్ |
బిరుదు (లు) |
|
ప్రధానమైన పోటీ (లు) |
|
నవనీత్ కౌర్ ధిల్లాన్ (జననం 23 సెప్టెంబర్ 1992) భారతదేశానికి చెందిన మోడల్, సినిమా నటి. ఆమె మిస్ వరల్డ్ 2013లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి[4], 2016లో లవ్ షుడా సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది.[5]
సంవత్సరం | శీర్షిక | పాత్ర | భాష | గమనికలు |
---|---|---|---|---|
2016 | లవ్ షుడా[6] | పూజా మిశ్రా | హిందీ | హిందీ అరంగేట్రం |
అంబర్సరియ | జస్లీన్ కౌర్ | పంజాబీ | పంజాబీ అరంగేట్రం | |
ఏక్తా[7] | ఏక్తా | హిందీ | ||
జాని | పంజాబీ | [8][9] | ||
2019 | హై ఎండ్ యారియన్ | సీరత్ | పంజాబీ | |
అమావాలు | మాయ | హిందీ | ||
2020 | జిందే మెరియే | పంజాబీ | ||
2023 | గోల్ గప్పే | పంజాబీ |