నా ఇష్టం | |
---|---|
దర్శకత్వం | ప్రకాష్ తొలేటి |
రచన | కోన వెంకట్ |
నిర్మాత | పరుచూరి కిరీటీ |
తారాగణం | రానా దగ్గుబాటి జెనీలియా |
ఛాయాగ్రహణం | వెంకట్ ప్రసాద్ |
కూర్పు | కోటగిరి వెంకటేశ్వరరావు[1] |
సంగీతం | చక్రి |
నిర్మాణ సంస్థ | యునైటెడ్ మూవీస్ |
విడుదల తేదీ | మార్చి 23, 2012 |
దేశం | ఇండియా |
భాష | తెలుగు |
బడ్జెట్ | 8.5 కోట్లు |
నా ఇష్టం 2012 లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఈ చిత్రానికి ప్రకాష్ తోలేటి దర్శకత్వం వహించాడు. రానా దగ్గుబాటి, జెనీలియా, సుబ్బరాజు, నాజర్, బ్రహ్మానందం తదితరులు నటించారు. ఈ చిత్రం 2012 మార్చి 23 న విడుదలయ్యింది.
ఈ చిత్రానికి సాహిత్యాన్ని చంద్రబోస్, బాలాజీ & వనమాలి రచించగా సంగీతాన్ని చక్రి అందించాడు.[2] ఆడియో విడుదల కార్యక్రమం 2012 మార్చి 5 న హైదరాబాద్ లోని గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో జరిగింది. విక్టరీ వెంకటేష్ ఈ చిత్ర సంగీతాన్ని విడుదల చేశాడు.[3][4][5]
సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "నా ఇష్టం" | చంద్రబోస్ | కునాల్ గంజవాలా | 4:20 |
2. | "మా పెద్దక్క" | బాలాజీ | గీతా మాధురి, దీప్తి చారి, ఐశ్వర్య | 4:54 |
3. | "జిల్లేలే జిల్లేలే" | బాలాజీ | అద్నాన్ సమి, మమతా శర్మ | 4:14 |
4. | "హాయి హాయిగా" | బాలాజీ | రేవంత్ | 4:35 |
5. | "చాంగురే అందాలే" | వనమాలి | హేమచంద్ర, ఉమా నేహ ఎస్ | 3:58 |
6. | "ఓ సాతియా" | బాలాజీ | కెకె | 5:39 |
7. | "నీ కన్నుల్లో" | బాలాజీ | శాన్ | 2:11 |
మొత్తం నిడివి: | 29:54 |
{{cite web}}
: CS1 maint: archived copy as title (link)